కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°6′0″N 87°54′0″E మార్చు
పటం

కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
52 బహదుర్‌గంజ్ జనరల్ కిషన్‌గంజ్ మహ్మద్ అంజార్ నయీమి RJD
53 ఠాకూర్‌గంజ్ జనరల్ కిషన్‌గంజ్ సౌద్ ఆలం RJD
54 కిషన్‌గంజ్ జనరల్ కిషన్‌గంజ్ ఇఝరుల్ హుస్సేన్ RJD
55 కొచ్చాధమన్ జనరల్ కిషన్‌గంజ్ ముహమ్మద్ ఇజార్ అస్ఫీ RJD
56 అమూర్ జనరల్ పూర్ణియ అక్తరుల్ ఇమాన్ AIMIM
57 బైసి జనరల్ పూర్ణియ సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ RJD

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1957 మహ్మద్ తాహిర్ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 లఖన్ లాల్ కపూర్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1971 జమీలుర్ రెహమాన్ భారత జాతీయ కాంగ్రెస్
1977 హలీముద్దీన్ అహ్మద్ జనతా పార్టీ
1980 జమీలుర్ రెహమాన్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 ఎం.జె .అక్బర్
1991 సయ్యద్ సహబుద్దీన్ జనతాదళ్
1996 మహ్మద్ తస్లీముద్దీన్
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999 సయ్యద్ షానవాజ్ హుస్సేన్ భారతీయ జనతా పార్టీ
2004 మహ్మద్ తస్లీముద్దీన్ రాష్ట్రీయ జనతా దళ్
2009 మహ్మద్ అస్రారుల్ హక్ భారత జాతీయ కాంగ్రెస్
2014
2019[3] మహ్మద్ జావేద్[4]

మూలాలు[మార్చు]

  1. "Lok Sabha Former Members" Archived 2008-06-16 at the Wayback Machine
  2. "Election Commission of India" Archived 2009-01-31 at the Wayback Machine
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Firstpost (2019). "Kishanganj Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.