జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°12′0″N 85°0′0″E మార్చు
పటం

జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. జహనాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12.7 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 2.3 లక్షల మంది యాదవులు, 2.3 లక్షల మంది భూమిహార్, 0.5 లక్షల మంది కహర్ & ఇబిసి 1 లక్ష, 2.5 లక్షల మంది లువ్ కుష్ (1 లక్ష కుర్మీ + 1.5 లక్షల కుష్వాహా) ఓటర్లు ఉన్నారు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

214 అర్వాల్ ఏదీ లేదు అర్వాల్ మహా నంద్ సింగ్ సిపిఐ (ఎంఎల్)ఎల్ జేడీయూ
215 కుర్తా ఏదీ లేదు అర్వాల్ బాగి కుమార్ వర్మ ఆర్జేడీ జేడీయూ
216 జెహనాబాద్ ఏదీ లేదు జెహనాబాద్ సుదయ్ యాదవ్ ఆర్జేడీ ఆర్జేడీ
217 ఘోసి ఏదీ లేదు జెహనాబాద్ రామ్ బాలి సింగ్ యాదవ్ సిపిఐ (ఎంఎల్)ఎల్ ఆర్జేడీ
218 మఖ్దుంపూర్ ఎస్సీ జెహనాబాద్ సతీష్ కుమార్ ఆర్జేడీ ఆర్జేడీ
233 అత్రి ఏదీ లేదు గయా అజయ్ యాదవ్ ఆర్జేడీ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1957 సత్యభామా దేవి భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 చంద్రశేఖర్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971
1977 హరిలాల్ ప్రసాద్ సిన్హా జనతా పార్టీ
1980 మహేంద్ర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1984 రామాశ్రయ్ ప్రసాద్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1989
1991
1996
1998 సురేంద్ర ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ
1999 అరుణ్ కుమార్ జేడీయూ
2004 గణేష్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ
2009 జగదీష్ శర్మ జేడీయూ
2014 అరుణ్ కుమార్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
2019 చందేశ్వర ప్రసాద్[1] జేడీయూ

మూలాలు[మార్చు]

  1. Firstpost (2019). "Jahanabad Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.