కురుక్షేత్రం

వికీపీడియా నుండి


  ?కురుక్షేత్రం
హర్యానా • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 30°00′N 76°27′E / 30, 76.45
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) కురుక్షేత్ర జిల్లా జిల్లా
వెబ్‌సైటు: kurukshetra.nic.in
[1]

కురుక్షేత్రం (హిందీ: कुरुक्षेत्र) అనే ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టుగా పేర్కొనబడిన ప్రదేశం. హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది; ఎందుకనగా ఇక్కడే భగవద్గీత శ్రీకృష్ణునిచే బోధించబడినది.[1]. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని అమిన్ అనే గ్రామంలోని కోట శిథిలాలను అభిమన్యుని కోటగా పేర్కొంటారు.

మూలాలు [మార్చు]