కర్నాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Karnal జిల్లా
करनाल जिला
ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ
Haryana జిల్లాలు
Haryana రాష్ట్రంలో Karnal యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Haryana
డివిజన్ Rohtak
ముఖ్యపట్టణం Karnal
తాలూకాలు 1. Karnal, 2. Nilokheri, 3. Indri, 4. Gharaunda, 5. Assandh
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Karnal (shared with Panipat district)
 • శాసనసభ నియోజకవర్గాలు 5
Area
 • మొత్తం 1,967
జనాభా (2001)
 • మొత్తం 1
 • జనసాంద్రత [[C
 • Urban 26.51
జనగణాంకాలు
 • అక్షరాస్యత 67.74%
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో కర్నాల్ జిల్లా (హిందీ: करनाल जिला) ; (పంజాబీ: ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ) ఒకటి. కర్నాల్ నగరం జిల్లకేంద్రంగా ఉంది. జిల్లాలో మిగిలిన ప్రధాన నగరాలు అస్సంధ్, ఘరౌండా, నిలోఖెరి, ఇంద్రి మరియు జుండ్ల. ఈ జిల్లా రోహ్‌తక్ డివిషన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

కర్నాల్ జిల్లా ప్రాంతం పంజాబు రాష్ట్రజిల్లాలలో ఒకటిగా ఉండేది. 1966 నవంబర్ 1 న హర్యానా రాష్ట్రం రూపొందించిన సమయంలో ఇది హర్యానా రాష్ట్ర జిల్లాగా మార్చబడింది. తరువాత 1973 జనవరి 26 న ఈ జిల్లా లోని కొంత భూభాగం వేరిచేసి కురుక్షేత్ర జిల్లా ఏర్పాటు చేయబడింది, 1989 నవంబర్ 1 ఈ జిల్లా లోని కొంత భూభాగం వేరిచేసి కైతల్ జిల్లా ఏర్పాటు చేయబడింది. 1991 జూలై 24 న ఈ జిల్లాలో పానిపట్ కలుపబడి తిరిగి 1992 జనవరి 1 తిరిగి వేరుచేయబడింది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతం మహాభారతం తో సంబ్ంధించబడి ఉంది. ఇది కర్ణుడి నివాస స్థానంగా ఉండేదని విశ్వసించబడి ఉంది.

భౌగోళికం[మార్చు]

కర్నాల్ జిల్లా యమునానది పశ్చిమతీరంలో ఉంది కనుక యమునానది జిల్లాకు తూర్పు సరిహద్దుగానూ హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ ఉంది. కర్నాల్ మరియు పానిపట్ జిల్లాలు 29 09' 50" మరియు 29 50' ఉత్తర అక్షాంశం మరియు 76 31' 15" మరియు 77 12' 45" తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 240మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 1967చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,274,183. జిల్లా ఉత్తర వాయవ్య సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా, పశ్చిమ సరిహద్దులో జింద్ మరియు కైతాల్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో పానిపట్ జిల్లా మరియు తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. భౌగోళికంగా జిల్ల గంగా సింధు మైదానంలో భాగంగా ఉంది. అంతేకాక జిల్లాలో పశ్చిమ యమునా కాలువలు ఉన్నాయి. పశ్చిమ కాదర్ నుండి బంగర్ ప్రాంతం ఆరంభం ఔతుంది.

విభాగాలు[మార్చు]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 కర్నాల్, అస్సంధ్.
కర్నాల్ ఉప విభాగం కర్నాల్, నిలోఖెరి, గరౌండా మరియు ఇంద్రి
ఉప తాలూకాలు 2 నిస్సంగ్ మరియు నిగ్డు.
అసెంబ్లీ నియోజక వర్గం
పార్లమెంటు నియోజక వర్గం

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,506,323,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 333 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 598 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.22%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 76.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ప్రధాన భాషలు హిందీ & పంజాబీ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Gabon 1,576,665" 
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. "Hawaii 1,360,301" 

వెలుపలి లింకులు[మార్చు]

References[మార్చు]

మూలాలజాబితా[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కర్నాల్&oldid=1293734" నుండి వెలికితీశారు