Coordinates: 19°26′00″N 79°03′00″E / 19.4333°N 79.0500°E / 19.4333; 79.0500

కెరమెరి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెరమెరి
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కెరమెరి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కెరమెరి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కెరమెరి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°26′00″N 79°03′00″E / 19.4333°N 79.0500°E / 19.4333; 79.0500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం కెరమెరి
గ్రామాలు 46
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 30,724
 - పురుషులు 15,466
 - స్త్రీలు 15,258
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.31%
 - పురుషులు 48.23%
 - స్త్రీలు 23.86%
పిన్‌కోడ్ 504293


కెరమెరి మండలం,తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకుచెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 55 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్వం, కెరమెరి మండలం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 46  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం కెరమెరి.

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 30,724 - పురుషులు 15,466 - స్త్రీలు 15,258

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 349 చ.కి.మీ. కాగా, జనాభా 29,965. జనాభాలో పురుషులు 15,083 కాగా, స్త్రీల సంఖ్య 14,882. మండలంలో 6,502 గృహాలున్నాయి.[3]

మండలం లోనిగ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]