కెరమెరి
| ?కెరమెరి మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కెరమెరి |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 44 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
24,530 (2001) • 12515 • 12015 • 36.31 • 48.23 • 23.86 |
కెరమెరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
వ్యవసాయం, పంటలు [మార్చు]
కెరామెరి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 9057 హెక్టార్లు మరియు రబీలో 322 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]
జనాభా [మార్చు]
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 30496. ఇందులో పురుషులు 15453, మహిళలు 15043. అక్షరాస్యుల సంఖ్య 13706.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- లఖ్మాపూర్
- కొత్త
- పరందోలి
- కరంజివాడ
- అంతాపూర్ (కెరమెరి మండలం)
- ఈసాపూర్
- గౌరి
- ఆరేపల్లి
- దేవద్‌పల్లి
- అగర్వాడ
- కేలి బుజుర్గ్
- సంగ్వి
- కెలి ఖుర్ద్
- భోలేపత్తూర్
- శంకరగూడ
- పరస్వాడ
- అనర్పల్లి
- దేవాపూర్
- కెరమెరి
- సకద
- మొది
- ఖైరి
- సుర్దాపూర్
- స్వర్ఖేద
- ఇందాపూర్
- నిషాని
- కొఠారి
- పిప్రి
- గోయగావ్
- భీమన్‌గొంది
- ధనోర
- నర్సాపూర్ (కెరమెరి మండలం)
- పర్ద
- ఝరి
- హత్తి
- మెట్టపిప్రి
- చింతకర్ర
- తుక్యన్మొవద్
- చల్బోర్ది
- పాట్నాపూర్
- బాబెఝేరి
- మురికిలంక
- కల్లెగావ్
- జోడఘాట్
మూలాలు [మార్చు]
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 133
|
|||||||