కె.సి. వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.సి. వేణుగోపాల్
కె.సి. వేణుగోపాల్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 జూన్ 19 (2020-06-19)
నియోజకవర్గం రాజస్థాన్[1]

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 (2019)
ముందు అశోక్ గెహ్లోట్

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
2018 జూన్ 22 (2018-06-22) – 11 సెప్టెంబరు 2020 (2020-09-11)
అధ్యక్షుడు రాహుల్ గాంధీ
ముందు స్థానం సృష్టించబడింది
తరువాత రణదీప్ సుర్జేవాలా

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 మే 31 (2009-05-31) – 23 మే 2019 (2019-05-23)
ముందు కెఎస్ మనోజ్
తరువాత ఎ.ఎం. ఆరిఫ్
నియోజకవర్గం ఆలప్పుజ్హ

కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2012 అక్టోబరు 28 (2012-10-28) – 26 మే 2014 (2014-05-26)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జయంతి నటరాజన్
తరువాత జి. ఎం. సిద్దేశ్వర

కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2011 జనవరి 20 (2011-01-20) – 28 అక్టోబరు 2012 (2012-10-28)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి
తరువాత జ్యోతిరాదిత్య సింధియా

కేరళ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1996 (1996) – 2009 (2009)
ముందు కే . పి. రామచంద్రన్ నాయర్
తరువాత ఎ.ఎ. షుకూర్
నియోజకవర్గం అలప్పుజ

వ్యక్తిగత వివరాలు

జననం (1963-02-04) 1963 ఫిబ్రవరి 4 (వయసు 61)
పయ్యనూర్, కేరళ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు
  • కుంజుకృష్ణన్ నంబి
  • జానకి అమ్మ
జీవిత భాగస్వామి ఆశా వేణుగోపాల్
సంతానం 2
నివాసం అలప్పుజ, కేరళ
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ కాలికట్
మూలం [2]

కె.సి. వేణుగోపాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ శాసనసభకు మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి,  లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసి 29 ఏప్రిల్ 2017న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా & కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా నియమితుడయ్యాడు.[3]

కేసీ వేణుగోపాల్ 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు అలప్పుజ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2009,2014లో అలప్పుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2019లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "Rajya Sabha elections: Congress wins two seats, BJP wins one in Rajasthan". 19 June 2020. Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. "Members - Kerala Legislature". 2023. Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. The Indian Express (20 March 2022). "K C Venugopal: The Congress whisperer" (in ఇంగ్లీష్). Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.