Coordinates: 17°11′26″N 79°26′49″E / 17.190651°N 79.446831°E / 17.190651; 79.446831

కేతేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేతేపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కేతేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కేతేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కేతేపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°11′26″N 79°26′49″E / 17.190651°N 79.446831°E / 17.190651; 79.446831
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం కేతేపల్లి (నల్గొండ జిల్లా)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 147 km² (56.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 37,533
 - పురుషులు 18,836
 - స్త్రీలు 18,697
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.96%
 - పురుషులు 63.27%
 - స్త్రీలు 38.55%
పిన్‌కోడ్ 508211
కేతేపల్లి

కేతేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 10 కి. మీ. దూరంలో,జిల్లా కేంద్రమైన నల్గొండకు ఇది సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కేతేపల్లి.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 37,533 - పురుషులు 18,836 - స్త్రీలు 18,697

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 147 చ.కి.మీ. కాగా, జనాభా 37,533. జనాభాలో పురుషులు 18,836 కాగా, స్త్రీల సంఖ్య 18,697. మండలంలో 9,829 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఇప్పలగూడెం
  2. గుడివాడ
  3. బొప్పారం
  4. కాసనగోడు
  5. కేతేపల్లి
  6. కొర్లపహాడ్
  7. ఇనుపాముల
  8. బండ్లెపాలెం
  9. చెరుకుపల్లి
  10. తుంగతుర్తి
  11. ఉప్పలపహాడ్
  12. కొప్పోల్
  13. భీమవరం

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]