కొంగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొంగలు
Indian Sarus Crane
Gruzs antigone antigone
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: గ్రూయిఫార్మిస్
కుటుంబం: గ్రూయిడే
Vigors, 1825
ప్రజాతులు

కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధృవప్రాంతాలు మరియు దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

వర్గీకరణ[మార్చు]

ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు మరియు 15 జాతులు ఉన్నాయి:

Grey Crowned Crane, Balearica regulorum
A Blue Crane at Edinburgh Zoo in Scotland
తెల్లకొంగ
బూడిద రంగు కొంగ
"http://te.wikipedia.org/w/index.php?title=కొంగ&oldid=809985" నుండి వెలికితీశారు