కొండ చిలువ

వికీపీడియా నుండి
కొండచిలువలు
భారతీయ కొండచిలువ, పైథాన్ మొలురస్
భారతీయ కొండచిలువ, పైథాన్ మొలురస్
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
Subphylum: సకశేరుకాలు
తరగతి: సరీసృపాలు
వర్గము: Squamata
ఉపవర్గము: పాములు
Infraorder: Alethinophidia
కుటుంబము: పైథానిడే
Fitzinger, 1826
Synonyms
* Pythonoidea - Fitzinger, 1826
  • Pythonoidei - Eichwald, 1831
  • Holodonta - Müller, 1832
  • Pythonina - Bonaparte, 1840
  • Pythophes - Fitzinger, 1843
  • Pythoniens - A.M.C. Duméril & Bibron, 1844
  • Holodontes - A.M.C. Duméril & Bibron, 1844
  • Pythonides - A.M.C. Duméril & Bibron, 1844
  • Pythones - Cope, 1861
  • Pythonidae - Cope, 1864
  • Peropodes - Meyer, 1874
  • Chondropythonina - Boulenger, 1879
  • Pythoninae - Boulenger, 1890
  • Pythonini - Underwood & Stimson, 1990
  • Moreliini - Underwood & Stimson, 1990[1]

కొండ చిలువ (ఆంగ్లం Python) విషరహితమైన పెద్ద పాము. ఇవి పైథానిడే (Pythonidae) కుటుంబానికి చెందిన సరీసృపాలు.

[మార్చు] భౌగోళిక విస్తరణ

ఇవి సాధారణంగా సహారా ఎడారికి దక్షిణాన, ఆఫ్రికాలో ని ఉష్ణప్రాంతాలలో లేదా మడగాస్కర్ ప్రాంతాలలో కనిపిస్తుంది. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం కనిపించదు. ఆసియా దేశాలైన పాకిస్థాన్, భారతదేశం, శ్రీలంక, మరియు నికోబార్ దీవులు, మయన్మార్, చైనా దక్షిణ ప్రాంతం, హాంకాంగ్ మరియు ఇండోనేషియా లేదా ఫిలిప్ఫైన్స్ లోని మలయా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. కొన్ని సార్లు మనుష్యులను కూడా ఇవి మింగిన సంధర్భాలున్నాయి.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
కొండ చిలువ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  1. McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, vol. 1. Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).
"http://te.wikipedia.org/w/index.php?title=కొండ_చిలువ&oldid=711152" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు