క్రూసేడులు
క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని యూరప్ కు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు మరియు పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు.[1] క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.[1]
జెరూసలేం యూదులకు, క్రైస్తవులకు మరియు ముస్లిములకు పవిత్ర భూమిగా పరిగణింపబడినది. అనటోలియాలో సెల్జుక్ తురుష్క ముస్లింల అధిక్యతను నిరోధించుటకు తూర్పు ఆర్థడాక్సులు బైజాంటియన్ సామ్రాజ్య పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు. [2] ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, హెరెటిక్స్ లకు వ్యతిరేకంగా చేపట్టారు. మత, ఆర్థిక మరియు రాజకీయ కారణంగా.[3] క్రైస్తవుల మరియు ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు మరియు ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. ఐదవ క్రుసేడ్ సమయాన క్రైస్తవులకు మరియు రూమ్ సల్తనత్ ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.
విషయ సూచిక |
ఇవీ చూడండి [మార్చు]
- క్రూసేడులు మరియు యూదుల చరిత్ర
- బుల్ ఆఫ్ క్రుసేడ్స్
- మతపరమైన యుద్ధం
- జిహాద్
- మధ్యయుగపు జనగణన
- ఇస్లామీయ స్వర్ణయుగం
- ముస్లిం ప్రపంచపు యుద్ధాల జాబితా
- మంగోలుల దండయాత్రలు
- బైజాంటీన్-ఉస్మానియా యుద్ధాలు
- యూరప్ లో ఉస్మానియా యుద్ధాలు
- రికాంక్విస్టా
- ఫ్రెంచ్-మంగోలుల ఒడంబడికలు
- ఆంటియోక్ ఆక్రమణ
- కొన్ని క్రూసేడుల ఫలితాలు
- క్రూసేడుల వెనుక చరిత్ర
- బైజాంటిన్-అరబ్ యుద్దాలు
- బైజాంటైన్-సెల్జుక్ల యుద్ధాలు
- ముస్లింల దండయాత్రలు
- దక్షిణ ఇటలీపై ఇస్లామీయ దండయాత్ర
- జర్మన్ తీర్థయాత్ర 1064-1065
- "క్రూసేడు"ల పేరుతో కొన్ని సంఘటనలు, కానీ చరిత్రలో స్థానం ఇవ్వలేదు
- మీడియా మరియు సంస్కృతి
- రాజాజ్ఞలు
- పాల్గొన్నవారు
- ప్రధాన క్రూసేడర్ల జాబితా
- హష్షాషీన్
- క్రూసేడులలో ఫ్రీసియనుల పాత్ర
- ప్రసిద్ధ వ్యతిరేకులు
పాద పీఠికలు [మార్చు]
- ↑ 1.0 1.1 Riley-Smith, Jonathan. The Oxford History of the Crusades New York: Oxford University Press, 1999. ISBN 0-19-285364-3.
- ↑ such as Muslim territories in Al Andalus, Ifriqiya, and Egypt, as well as in Eastern Europe
- ↑ ఉదాహరణకు అల్‌బిగెన్సియన్ క్రూసేడు, అరగోనీస్ క్రూసేడు, రీకాంక్విస్టా, మరియు ఉత్తర క్రూసేడులు.
మూలాలు [మార్చు]
- Atwood, Christopher P. (2004). The Encyclopedia of Mongolia and the Mongol Empire. Facts on File, Inc. ISBN 0-8160-4671-9.
బయటి లింకులు [మార్చు]
- E.L. Skip Knox, The Crusades, a virtual college course through Boise State University.
- Paul Crawford, Crusades: A Guide to Online Resources, 1999.
- Thomas F. Madden, The Real History of the Crusades, an essay by a Crusades historian
- The Society for the Study of the Crusades and the Latin East—an international organization of professional Crusade scholars
- De Re Militari: The Society for Medieval Military History—contains articles and primary sources related to the Crusades
- An Islamic View of the Battlefieldan article that provides indepth analysis of the theological basis of human wars
- A History of the Crusades
- The Crusades Wiki
