ఖడ్గం

వికీపీడియా నుండి
Swiss longsword, 15th or 16th century

ఖడ్గం (ఆంగ్లం: Sword), ఒక పొడవాటి ఆయుధం. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, కత్తి, కరవాలము మొదలగునవి. సాధారణముగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం డాలు ను వుంచడం అనవాయితీ.

విషయ సూచిక

[మార్చు] భాషా విశేషాలు

తెలుగు భాష[1] ప్రకారంగా ఖడ్గము [ khaḍgamu ] khaḍgamu. [Skt.] n. A sword or scimitar: a rhinoceros or its horn. ఖడ్గ పాత్రము khaḍga-pātramu. n. A bracelet made of horn and gold. ఖడ్గ బంధము khaḍga-bandhamu. n. An arrangement of words in verse forming the shape of a sword. ఖడ్గమృగము khaḍga-mṛigamu. n. The rhinoceros. ఖడ్గవాదము khaḍga-vādamu. n. Violence: force of arms a combat: a duel.

[మార్చు] ఖడ్గాలలో రకాలు

రకరకాల ఖడ్గాలు

[మార్చు] ఖడ్గం మరియు భాగాలు

ఖడ్గానికి 'పిడి' మరియు కత్తి వుంటుంది. Sword parts.svg

[మార్చు] ప్రఖ్యాత ఖడ్గాలు

సౌదీ అరేబియా పతాకంపై గల 'ఖడ్గం'.

[మార్చు] చరిత్రలో ఖడ్గాలు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] పీఠికలు

[మార్చు] మూలాలు

  • Allchin, F.R. in South Asian Archaeology 1975: Papers from the Third International Conference of the Association of South Asian Archaeologists in Western Europe, Held in Paris (December 1979) edited by J.E.van Lohuizen-de Leeuw. Brill Academic Publishers, Incorporated. 106-118. ISBN 9004059962.
  • Prasad, Prakash Chandra (2003). Foreign Trade and Commerce in Ancient India. Abhinav Publications. ISBN 8170170532.
  • Edgerton; et al. (2002). Indian and Oriental Arms and Armour. Courier Dover Publications. ISBN 0486422291.
  • Withers, Harvey J S; World Swords 1400 - 1945, Studio Jupiter Military Publishing (2006). ISBN 095491011.


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఖడ్గం&oldid=700170" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు