ఖురిత జంతువు

వికీపీడియా నుండి

ఖురిత జంతువులు
శిలాజ విస్తృతి: Late Cretaceous - Recent
Llamas, which have two toes, are artiodactyls -- "even toed" ungulates
Llamas, which have two toes, are artiodactyls -- "even toed" ungulates
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
Infraclass: యూథీరియా
(unranked) Ungulatomorpha
Superorder: Ungulata
Orders & Clades

ఖురిత జంతువులు (Ungulate animals) గోళ్లు గిట్టలుగా మారి, ఆ గిట్టలు మాత్రమే భూమిని ఆనే విధంగా సంచరించే జంతువులు. కరభాస్థులు, ప్రపాదాస్థులు, అంగుళ్యాస్థులు నేలను ఆనవు.


సాధారణ ఉదాహరణలు: గుర్రం, గాడిద, జీబ్రా, పశువులు, రైనోసెరాస్, ఒంటె, హిప్పోపొటమస్, మేక, పందులు, గొర్రెలు, జిరాఫీ, దుప్పి, లేడి, మొదలైనవి.

పేజీకి సంభందించిన లింకులు