గాడిద

వికీపీడియా నుండి

గాడిద
Donkey 1 arp 750px.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: పెరిసోడాక్టిలా
కుటుంబము: ఈక్విడే
ప్రజాతి: ఈక్వస్
Subgenus: ఎసినస్
జాతి: ఈ. ఎసినస్
ద్వినామము
ఈక్వస్ ఎసినస్
లిన్నేయస్, 1758

గాడిద (ఆంగ్లం: Donkey / ass) ఒక గుర్రం లాంటి జంతువు. ఇవి ఈక్విడే లేదా గుర్రం కుటుంబానికి చెందినవి. ఇవి పెరిసోడాక్టిలా క్రమానికి చెందిన ఖురిత జంతువులు. గాడిదలు ఆఫ్రికా అడవి గాడిదల నుండి పరిణామం చెందాయని భావిస్తారు.

దీనిని ఎక్కువగా బరువులు మోసేందుకు వినియోగిస్తారు. మరొకరిని తిట్టేందుకు కూడా అధికంగా వాడుతారు.


ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన జంతువులు జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.

గాడిదలు మొదటిసారిగా సుమారు 3000 BCE నుండి మానవులు పెంచుకుంటున్నారు.[1] ఇంచుమించు గుర్రాలను ఇదే కాలం నుండి పెంపకం మొదలైనది. తరువాత ఇవి రెండు ప్రపంచమంతా వ్యాపించాయి. పెంచుకొనే గాడిదలు విస్తరించగా, అడవి గాడిదలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి.

[మార్చు] ఉపయోగాలు

[మార్చు] వివిద దేశాలలో గాడిదల వినియోగం

[మార్చు] మూలాలు

  1. Rossel S, Marshall F et al. "Domestication of the donkey: Timing, processes, and indicators." PNAS 105(10):3715-3720. March 11, 2008. Abstract
  • Blench, R. 2000. The History and Spread of Donkeys in Africa. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA)
  • Clutton-Brook, J. 1999. A Natural History of Domesticated Mammals. Cambridge, UK: Cambridge University Press. ISBN 0-521-63495-4
  • The Donkey Sanctuary (DS). 2006. Website. [1] (accessed December 2, 2006).
  • Huffman, B. 2006. The Ultimate Ungulate Page: Equus asinus. (accessed December 2, 2006).
  • International Museum of the Horse (IMH). 1998. Donkey. (accessed December 3, 2006).
  • Nowak, R. M., and J. L. Paradiso. 1983. Walker's Mammals of the World. Baltimore, Maryland, USA : The Johns Hopkins University Press. ISBN 0-8018-2525-3
  • Oklahoma State University (OSU). 2006. Breeds of Livestock. (accessed December 3, 2006).
  • Starkey, P. and M. Starkey. 1997. Regional and World trends in Donkey Populations. Animal Traction Network for Eastern and Southern Africa (ATNESA) [2]
"http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A6" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు