ఖైదీ నెంబర్ 150

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ నెంబర్ 150
దర్శకత్వంవి. వి. వినాయక్
రచనపరుచూరి సోదరులు, సాయిమాధవ్‌ బుర్రా, వేమారెడ్డి
(సంభాషణలు)
స్క్రీన్ ప్లేవి. వి. వినాయక్
కథమురుగ దాస్
నిర్మాతరామ్ చరణ్
ఎ. సుబస్‌కరణ్
తారాగణంచిరంజీవి
కాజల్ అగర్వాల్
తరుణ్ అరోరా
ఛాయాగ్రహణంఆర్. రత్నవేలు
కూర్పుగౌతంరాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లులైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2017 జనవరి 11
దేశంభారతదేశం
భాషతెలుగు

ఖైదీ నెంబర్ 150 చిరంజీవి నటించిన 150వ చిత్రం పేరు. వి. వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మాతృక కత్తి అనే తమిళ చిత్రం. ఈ చిత్రం ద్వారా చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలో ప్రవేశించాడు.[1]. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ జూన్ 19 న హైదరాబాద్లో ప్రారంభమైనది.[2]

పాటలు.

1: సుందరి , జాస్ ప్రీత్ , రచన: శ్రీమణి

2: అమ్మడు లెట్స్ మీ కుమ్ముడు , శ్రావణ భార్గవి, రైనా రెడ్డి , రచన: దేవీశ్రీ ప్రసాద్ .

3: యూ అండ్ మీ , హరిహరన్ , శ్రేయా ఘోషల్, రచన: శ్రీమణి .

4: రత్తాలు , నాకేష్ అజీజ్ , జాస్మిన్, రచన: దేవీ శ్రీ ప్రసాద్ .

5: నీరు నీరు నీరు , శంకర్ మహదేవన్ , రచన: రామజోగయ్య శాస్త్రి .

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]