దేవి శ్రీ ప్రసాద్
వికీపీడియా నుండి
| దేవిశ్రీ ప్రసాద్ | |
| జన్మ నామం | ప్రసాద్ |
|---|---|
| జననం | ఆగష్టు 2 1979 (వయసు 33) వెదురుపాక |
| స్వస్థలం | వెదురుపాక |
| ఇతర పేర్లు | దేవి |
| వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
| మతం | హిందూ |
| తండ్రి | సత్యమూర్తి |
దేవీశ్రీ ప్రసాద్ సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు.
విషయ సూచిక |
దర్శకత్వం వహించిన చిత్రాలు [మార్చు]
తెలుగు చిత్రాలు [మార్చు]
- దేవి
- ఆనందం
- కలుసుకోవాలని
- సొంతం
- మన్మథుడు
- ఖడ్గం
- తొట్టిగ్యాంగ్
- వర్షం
- వెంకీ
- అభి
- ఆర్య
- శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.
- మాస్
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- నా అల్లుడు
- బన్నీ
- భధ్ర
- అందరివాడు
- ఆరు
- ఒక ఊరిలో
- పౌర్ణమి
- బొమ్మరిల్లు
- రాఖీ
- జగడం
- ఆట
- శంకర్ దాదా జిందాబాద్
- తులసి
- జల్సా
- నమో వేంకటేశ
- రెఢీ
- కింగ్
- మల్లన్న
- ఆర్య-2
- అదుర్స్
- సై ఆట
- మన్మధ బాణం
- మిస్టర్ పరఫెక్ట్
- 100 % లవ్
- దాదా
- గబ్బర్ సింగ్
- సారొచ్చారు
తమిళ చిత్రాలు [మార్చు]
పురస్కారాలు [మార్చు]
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - వర్షం (2004)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - బొమ్మరిల్లు (2006)
- సంతోషం పురస్కారం - జల్సా (2008)
- సినీ-మా పురస్కారం - ఆర్య 2 (2010)
- మా సంగీత పురస్కారం - గబ్బర్ సింగ్ (2012)