భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమా
వికీపీడియా నుండి
ఉత్తమ బాలల సినిమాలకు ప్రతి సంవత్సరం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందిస్తారు. ఇవి పిల్లలకు సంబంధించిన విషయాల గురించి నిర్మించబడిన మంచి సినిమాలు.
ఈ పురస్కారాన్ని పొందిన చిత్రాల జాబితా :
| సంవత్సరం | సినిమా పేరు | నిర్మించిన భాష | చిత్ర దర్శకుడు |
|---|---|---|---|
| 2011 | Hejjegalu | కన్నడం | P R Ramadas Naidu |
| 2010[1] | Putaani Party Kesu |
కన్నడం మళయాళం |
Ramchandra P. N. శివన్ |
| 2009[2] | Gubbachigalu | కన్నడం | Abhaya Simha |
| 2008[3] | Foto | హిందీ | Virendra Saini |
| 2007[4] | Care of Footpath | కన్నడం | Kishan Shrikanth |
| 2006[5] | The Blue Umbrella | హిందీ | Vishal Bharadwaj |
| 2003[6] | Tora | అసామీస్ | Jahnu Barua |
| 2001[7] | Kharaksharangal | మళయాళం | Saleem Padiyath |
| 1998 | రామాయణం | తెలుగు | గుణశేఖర్[8] |
| 1997 | Damu | బెంగాలీ | Raja Sen[9] |
| 1996 | Halo | కన్నడం/తమిళం[10] | Santosh Sivan |
| 1995 | Kochaniyan | మళయాళం | Satheesh Vengannoor |
| 1994 | Abhay | హిందీ | Annu Kapoor |
| 1993 | Mujhse Dosti Karoge! | హిందీ | Gopi Desai |
| 1992 | అభయం | మళయాళం | శివన్ |
| 1990 | Ankur Maina Aur Kabootar | హిందీ | Madan Bawaria |
| 1989[11] | Manu Uncle | మళయాళం | Dennis Joseph |
| 1988 | స్వామి | హిందీ | Shankar Nag |
| 1986 | Aazadi Ki Ore | హిందీ | P. S. Prakash |
| 1985 | My Dear Kuttichathan | మళయాళం | Jijo Punnoose |
| 1984 | Bhombol Sardar | బెంగాలీ | Nripen Ganguly |
| 1978 | Safed Haathi | హిందీ | తపన్ సిన్హా |
| 1967 | Jaise ko Taise | హిందీ | M.V. Kunte |
[మార్చు] మూలాలు
- ↑ 57th National Film Awards, 2009.
- ↑ 56th National Film Awards, 2008.
- ↑ 55th National Film Awards, 2007.
- ↑ 54th National Film Awards, 2006.
- ↑ 53rd National Film Awards, 2005.
- ↑ 50th National Film Awards, 2002.
- ↑ 48th National Film Awards, 2000.
- ↑ http://iffi.nic.in/Dff2011/Frm45thNFAAward.aspx?PdfName=45NFA.pdf
- ↑ Kamal Hasan, Tabu, Gulzar bag national film awards. Rediff.com (1997). తీసుకొన్న తేదీ: 2009-05-22.
- ↑ http://www.cfsindia.org/colors/167.htm
- ↑ (1990) India 1990: Annual review. India: Competition Review.