గురు గోవింద సింగ్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| గురు గోవింద్ సింగ్ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ |
|
| జన్మ నామం | గోబింద్ రాయ్[1] |
|---|---|
| జననం | డిసెంబరు 22, 1666 పాట్నా, బీహారు, భారతదేశం |
| మరణం | 1708 (వయసు 42) నాందేడ్, మహారాష్ట్ర, భారత్ |
| పదవి | సిక్కుల "గురు సాహిబ్" |
| Predecessor | గురు తేజ్ బహాదుర్ |
| Successor | గురు గ్రంథ్ సాహిబ్ |
| భార్య/భర్త | మాతా సాహిబ్ దేవాన్ (భౌతికపరంగా భార్య గాదు), మాతా జితో a.k.a. మాతా సుందరి |
| సంతానం | అజిత్ సింగ్ జుజ్‌హర్ సింగ్ జొరావర్ సింగ్ ఫతెహ్ సింగ్ |
గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం : Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను ఖల్సా ను స్థాపించాడు.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Owen Cole, William; Piara Singh Sambhi (1995). The Sikhs: Their Religious Beliefs and Practice. Sussex Academic Press.
బయటి లింకులు[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
- Sri Dasam Granth ,The definitive writings on the Sri Dasam Granth
- Dasam Granth, the collection of writings attributed to Guru Gobind Singh
- Sri Dasam Granth ,The weapons of Guru Gobind Singh ji