Coordinates: 14°59′05″N 78°36′21″E / 14.984816°N 78.605824°E / 14.984816; 78.605824

గొడిగనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొడిగనూరు
—  రెవెన్యూ గ్రామం  —
గొడిగనూరు is located in Andhra Pradesh
గొడిగనూరు
గొడిగనూరు
అక్షాంశరేఖాంశాలు: 14°59′05″N 78°36′21″E / 14.984816°N 78.605824°E / 14.984816; 78.605824
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నంద్యాల
మండలం చాగలమర్రి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,165
 - పురుషుల సంఖ్య 1,100
 - స్త్రీల సంఖ్య 1,065
 - గృహాల సంఖ్య 495
పిన్ కోడ్ 518553
ఎస్.టి.డి కోడ్

గొడిగనూరు, నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 518 553.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,165.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,100, స్త్రీల సంఖ్య 1,065, గ్రామంలో నివాస గృహాలు 495 ఉన్నాయి.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన అంకాలయ్యకు, కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, డాక్టరేట్ ప్రదానం చేసింది. విశ్వవిదాలయం లోని పర్యావరణ శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ శ్రీధరరెడ్డి పర్యవేక్షణలో అంకాలయ్య కడప పరిసర కొండ ప్రాంతాలలో ఎర్ర చందనం పై పరిశోధనలు చేసారు. [1]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-25.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కర్నూలు జిల్లా;2020, నవంబరు-2,3వపేజీ.