చాగలమర్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చాగలమర్రి
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో చాగలమర్రి మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో చాగలమర్రి మండలం యొక్క స్థానము
చాగలమర్రి is located in ఆంధ్ర ప్రదేశ్
చాగలమర్రి
ఆంధ్రప్రదేశ్ పటములో చాగలమర్రి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°58′00″N 78°35′00″E / 14.9667°N 78.5833°E / 14.9667; 78.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము చాగలమర్రి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 47,076
 - పురుషులు 23,985
 - స్త్రీలు 23,091
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.61%
 - పురుషులు 66.94%
 - స్త్రీలు 37.79%
పిన్ కోడ్ 518553
చాగలమర్రి
—  రెవిన్యూ గ్రామం  —
చాగలమర్రి is located in ఆంధ్ర ప్రదేశ్
చాగలమర్రి
అక్షాంశరేఖాంశాలు: 14°58′00″N 78°35′00″E / 14.9667°N 78.5833°E / 14.9667; 78.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం చాగలమర్రి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 18,786
 - పురుషులు 9,516
 - స్త్రీలు 9,270
 - గృహాల సంఖ్య 4,003
పిన్ కోడ్ 518 553
ఎస్.టి.డి కోడ్

చాగలమర్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 518 553. ఇది కర్నూలు జిల్లా కి చివరి గ్రామము. దీని తర్వాత కడప జిల్లా ప్రారంభమౌతుంది. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాలకి ఈ గ్రామం దాదాపు సమదూరంలో ఉన్నది.

పార్వతి దేవి అవతారం అయిన చాగలమ్మ పేరుతో ఈ గ్రామానికి ఈ పేరు వచ్చినది. ఇక్కడి కన్యకా పరమేశ్వరి గుడి ప్రసిద్ధి చెందినది.

గ్రామాలు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,786.[1] ఇందులో పురుషుల సంఖ్య 9,516, మహిళల సంఖ్య 9,270, గ్రామంలో నివాస గ్రుహాలు 4,003 ఉన్నాయి.


గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

మంచినీటి వసతి[మార్చు]

రోడ్దు వసతి[మార్చు]

విద్యుద్దీపాలు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చాగలమర్రి&oldid=1232724" నుండి వెలికితీశారు