చర్చ:అరటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అరటి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



తొలికృషి[మార్చు]

completed raw translation.

నాడా దొరికిందని గుర్రం కొన్నట్లయింది।

మంచి అరటి తోట బొమ్మ చూసి ఇన్స్పైరు అయి ఈ వ్యాసాన్ని మొదలుపెట్టినాను।

But it took more than five hours of effort.

Please make this clean.

--Do the untranslated part --add more images. 2005-08-18T09:38:53‎ 59.93.51.165

Thats how everything starts. we'll take care of it. keep up the good work!!!--వైఙాసత్య 04:30, 18 August 2005 (UTC)

--ఇంత మంచి వ్యాసంలో పురుషాంగ ప్రస్తావన అవసరమా? కొంచం అశ్లీలం అనిపించింది. ఆలోచించండి. వికటకవి 20:09, 13 సెప్టెంబర్ 2007 (UTC)

వికీపీడియాలో సెన్సారు లేదు. అన్నికోణాల నుండి వ్యాసాన్ని సంపూర్ణంగా చిత్రీకరించటానికి ఇది అవసరమే. --వైజాసత్య 00:28, 14 సెప్టెంబర్ 2007 (UTC)
క్రీ.పూ.5000 నాటికే అరటి తోటల పెంపకం ఉందని శాస్రీయంగా ఋజువైనదా?----కంపశాస్త్రి 22:07, 13 సెప్టెంబర్ 2007 (UTC)

sensational[మార్చు]

ఈ వ్యాసం కొంచెం sensational గా ఉంది ("అరటిపండు పట్ల జనాల వైఖరి" section particularly) rather than presenting the bare facts. 2010-02-24T19:15:03‎ 213.23.255.223

వ్యాసంలో సమస్యలు[మార్చు]

పవన్ సంతోష్, వెంకటరమణ, చదువరి గార్లు,

ఇందులో ఈ సమస్యలు ఉన్నాయి. 1. మరియు ఉంది. 2. పదాలు సరిగా రాయలేదు. ఉదా; రుఛి, మూసేసి (మ్యుసేసియా), డెగ్రీ , పౌపా న్యూ గినియా, తరువాత తరువాత, ఇంతక్రితమే, చక్కని భోజనమునకు పళ్ళెరము(విస్తరి), బనానా రిపబ్లికులు, మొదలుపెట్టినారు, పరిశీలించసాగినారు. 3. అసందర్భ ఖాళీలు, కామాలు వంటివి. ఇంకా మెరుగుపరచవచ్చు. దేవుడు (చర్చ) 04:22, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, అవసరమనుకున్న సవరణలు చేసెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 04:28, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, వికీపీడియా వంటల పుస్తకం కాదు కాబట్టి "అరటికాయ ఆవ పెట్టిన కూర", దానికింద ఉన్న తయారీ విధానం ఉంచాలో తీసేయాలో తెలుపండి.

అరటికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్ళని ఓడ్చి ముక్కలు ప్రక్కన పెట్టుకోవాలి. తిరగమోతకు శనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ తీసుకొని వేగిన తదుపరి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగాక ఇందులో అరటి ముక్కలు వేసుకోవాలి. దీనిలో ముందుగా నూరుపెట్టుకున్న ఆవపిండి ముద్దను, సరిపడ కారం వేసి కలియబెట్టి 2,3 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత, మరొకసారి కూర కలియబెట్టి, స్టౌ నుండి కూరను దింపి, అందులో సరిపడా నిమ్మరసం పిండుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇంతేనండి. తినడానికి రెడీ. దేవుడు (చర్చ) 07:41, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, ఈ వ్యాసంలో ఈ తయారీ విధానం సందర్భోచితంగా లేదని, తొలగించాలనీ నా అభిప్రాయం. "అరటికాయ ఆవ పెట్టిన కూర" అనే పేజీ ఒకటి పెడితే అందులో ఈ తయారీ విధానాన్ని టూకీగా రాయొచ్చనుకుంటాను. :)
అన్నట్టు మీరన్న "వికీపీడియా వంటల పుస్తకం కాదు" అనేది నేను నా వాడుకరి పేజీలో రాసుకున్నాను. అయితే దాన్ని కొద్దిగా సవరించాలనుకుంటాను -"వికీపీడియా వంటల పుస్తకం మాత్రమే కాదు" అని.
ఈ పేజీలో సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 07:58, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఈ వ్యాసంలో కూరలు చేసుకోవచ్చు అని ప్రస్తావన ముందే ఉన్నందున ఈ తయారీ పద్దతి, వాటి శీర్షికలు తొలగించాను. మీక్కూడా ధన్యవాదాలు దేవుడు (చర్చ) 08:06, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిగారు, ఈ వ్యాసంలో చూసి ఏవైనా మార్చాలి అనిపిస్తే సవరణలు సూచించండి. చాలా మార్పులు చేర్పులు చేశాను. ""వికీపీడియా వంటల పుస్తకం కాదు" అనేది నేను నా వాడుకరి పేజీలో రాసుకున్నాను." ఇది నేను గతంలోనే మీ పుటలో చూశాను.  :). దేవుడు (చర్చ) 10:38, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:అరటి&oldid=2999129" నుండి వెలికితీశారు