చర్చ:కేలండర్ 2012

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోడ్ మార్పు[మార్చు]

మీరు వ్రాసిన కోడు ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరపు కాలెండరు చూపిస్తున్నట్లున్నది. కాబట్టి, వ్యాసం పేరును "క్యాలెండరు 2012" ను "ఈ సంవత్సరపు క్యాలెండరు"గా మార్చితే బాగుంటుందంటారా? "క్యాలెండరు 2012" వ్యాసంని ఏ సంవత్సరం చదివినా, 2012 క్యాలెండరు చూపించేలా చేయడం ఎలా?

మీరు సరిగా గుర్తించారు. నేను మార్పు చేశాను. --అర్జున 08:49, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వారపు మొదటిరోజు[మార్చు]

వారం ఆదివారంతో మొదలైతే బాగుంటుందా? లేక, సోమవారంతో మొదలైతే బాగుంటుందా?

ఇప్పుడున్నట్లుగా ఆదివారంతో మొదలవడమే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:06, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]