చర్చ:కొండా వెంకటప్పయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


కొండా వెంకటప్పయ్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


http://www.newstodaynet.com/2006sud/06mar/1703ss1.htm The Congress crucifixion of Mahatma Gandhi - V SUNDARAM A few days before his assassination, Mahatma Gandhi received a letter from an aged and outspoken Congressman from Andhra called Konda Venkatappayya who was over 80 years old at that time. He was a tried and tested Congress worker and had been a member of the Congress party from 1900. He was known throughout India for his outstanding qualities as a freedom fighter and follower of Mahatma Gandhi. Konda Venkatappayya wrote to Gandhi as follows: 'Swaraj was the only absorbing passion which goaded men and women to follow your leadership. But now that the goal has been reached, all moral restrictions have lost their power on most of the fighters in the great struggle. The situation is growing intolerable everyday. THE PEOPLE HAVE BEGUN TO SAYTHAT THE BRITISH GOVERNMENT WAS MUCH BETTER. They are even cursing the Congress'.

Mahatma Gandhi felt that he had to pay immediate attention to this letter because of the unimpeachable source from which it came. But Mahatma Gandhi died soon after and no one has referred to that letter again. Gandhi was greatly disturbed by the following sharp observations of Konda Venkatappayya contained in the same letter referred to above: 'But with freedom on 15 August 1947, the condition of our people has unquestionably deteriorated

They indulge openly in bribery, nepotism and jobbery, always with the sanction of their corrupt brethren in power. Every Congressman in office or in power has received a bribe or has black-marketed in a commodity when the money involved has changed hands in 100 rupee notes, of which there is no record, and the only machinery which can bring him to book, the police and the anti-corruption squad are well within the influence of the Congress party. The proof is that well- known Congressmen, who have had no ostensible means of income, who have paid little or no income-tax are seen today driving about in huge limousines, and living like Maharajas!!'

In the district administration, Konda Venkatappayya went on to say: 'Even the district Collectors and revenue officials do not feel free in the discharge of their duties on account of the frequent interference by the Congress MLA's and MLC's on behalf of their partisans. A strict and honest officer cannot hold his position because false and politically- motivated reports are carried against him to the Congress Ministers who easily lend their ears to these unprincipled self-seekers'.

We should not imagine that all this happened 25 years after our independence on 15 August 1947. This happened within four months of our independence and Konda Venkatappayya sent the above letter to Mahatma Gandhi in December 1947!

ఎంత నిజం?[మార్చు]

వెర్రితలలు వేసిన కాంగ్రెస్ అవినీతి విషవృక్షానికి ఆనాడే బీజాలు పడ్డాయన్నమాట. కొండావారి లాంటి దేశభక్తులను మనము చరిత్రపుటలలోనే చూసుకోవాలి.Kumarrao 05:21, 8 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక సవరణ గురించి[మార్చు]

కొండా వేంకటప్పయ్య శీర్షికను "దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర' ప్రకారం ఈ వ్యాసం శీర్షిక కొండ వేంకటప్పయ్యగా తరలింపు చేయవలసి ఉంది. ఇది సరియైన పేరు అని భావిస్తున్నాను.--యర్రా రామారావు 15:02, 21 అక్టోబరు 2019 (UTC)
@వాడుకరి:యర్రా రామారావు గారూ, కొండా వెంకటప్పయ్య రాసిన ఆధునిక రాజ్యాంగ సంస్థలు పి.డి.ఎఫ్ ప్రతి మూలంలో "కొండా వెంకటప్పయ్య" అని ఉన్నది. అదే విధంగా సాక్షి మూలం లో కూడా కొండా వెంకటప్పయ్య అని ఉన్నది. గూగుల్ శోధనలో "కొండా వెంకటప్పయ్య" కు అనేక ఫలితాలు ఉన్నందున వ్యాస శీర్షికను తరలింపు చేయకుండా "కొండ వెంకటప్పయ్య" అనే వ్యాసం సృష్టించి ఈ వ్యాసానికి దారిమార్పు చేస్తే సరిపోతుంది.--కె.వెంకటరమణచర్చ 15:41, 21 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ మీరు చెప్పిన విధంగా చేసాను--యర్రా రామారావు 08:30, 22 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]