వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు బొమ్మ

తెలుగు వికీపీడియాలో ప్రముఖమైన వ్యక్తుల జీవిత చరిత్ర లను విశదీకరించి తద్వారా భావితరాల వారికి తెలియజేయడం ఈ ప్రాజెక్టు ప్రధానాశయం . వివిధ ప్రాజెక్టులకు చెందిన వ్యక్తుల్ని, వారి జీవితాల్ని, అన్నిటిని సమన్వయ పరచడం. ముందుగా తెలుగువారిని గురించి కేంద్రీకరిద్దాము. కొంత అభివృద్ధిని సాధించిన తర్వాత భారతదేశం అంతటా విస్తరించవచ్చును.

చేయవలసిన పనులు[మార్చు]

మొదటి మూడు నెలల్లో చేయాల్సినవి :

  1. ప్రాజెక్టులో భాగంగా వివిధ శాఖలకు చెందిన ప్రముఖ వ్యక్తుల మహా జాబితాను తయారుచేసి, అక్షర క్రమంలో చేర్చడం. దీనిలో భాగంగా వికీపీడియా:తెలుగు ప్రముఖుల జాబితా ప్రారంభించడమైనది. దీనిలో అందరినీ చేర్చి విస్తరించండి.
  2. అన్ని తెలుగు ప్రముఖుల వ్యాసాలకు చెందిన చర్చా పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చడం.
  3. అన్ని తెలుగు ప్రముఖుల వ్యాసాలను నాణ్యతా పరంగా వర్గీకరించి; ప్రాముఖ్యాన్ని తెలియజేయడం.
  4. జాబితాలో లేని ప్రముఖుల వ్యాసాల్ని ప్రారంభించడం.
  5. ఇప్పటికే ఉన్న వ్యాసాల్ని విస్తరించడం.
  6. వ్యక్తి మరియు వివిధ వృత్తులలోని వారికి సరిపడేటట్లు సమాచార పెట్టెలు లేకపోతే ఆంగ్లం నుండి దిగుమతి చేసుకొని అందుబాటులోనికి తేవడం.
  7. ఆసక్తి కలిగిన వికీపీడియా సభ్యుల్ని ఒక వేదిక మీదకు తెచ్చి సమన్వయ పరచడం.
  8. కొంత సమాచారం కలిగిన వ్యాసాలకు బొమ్మల్ని చేర్చడం.

వనరులు[మార్చు]

ప్రముఖుల జాబితా[మార్చు]

  1. భారతదేశపు ప్రముఖులు
  2. నోబెల్ బహుమతి పొందిన భారతీయులు

తెలుగు ప్రముఖుల జాబితాలు[మార్చు]

  1. తెలుగు హేతువాదులు
  2. తెలుగు రాజకీయ ప్రముఖులు
  3. తెలుగు సైంటిస్టులు
  4. తెలుగు కవులు, రచయితలు
  5. తెలుగు పారిశ్రామికవేత్తలు
  6. తెలుగు ఇంజనీర్లు
  7. తెలుగు వైద్యులు
  8. తెలుగు పాత్రికేయులు
  9. ప్రవాసాంధ్రుల జాబితా
  10. సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా
  11. తెలుగు ఆధ్యాత్మికవేత్తలు, యోగులు
  12. తెలుగు బ్లాగు రచయితలు
  13. తెలుగు గ్రంధాలయ ప్రముఖులు

తెలుగు కళారంగ ప్రముఖులు[మార్చు]

  1. రంగస్థల నటీమణుల జాబితా
  2. రంగస్థల నటుల జాబితా
  3. రంగస్థల రచయితల జాబితా
  4. రంగస్థల దర్శకుల జాబితా
  5. సంగీత కళాకారుల జాబితా
  6. ఇంద్రజాలకుల జాబితా
  7. చిత్రకారుల జాబితా
  8. నృత్య కళాకారుల జాబితా
  9. మిమిక్రీ కళాకారుల జాబితా

తెలుగు సినిమా ప్రముఖుల జాబితాలు[మార్చు]

  1. కళాకారుల జాబితా
  2. తెలుగు కథా రచయుతలు
  3. తెలుగు సినిమా ఎడిటర్లు
  4. తెలుగు సినిమా కళా దర్శకులు
  5. తెలుగు సినిమా దర్శకులు
  6. తెలుగు సినిమా నటులు
  7. తెలుగు సినిమా నటీమణులు
  8. తెలుగు సినిమా నిర్మాతలు
  9. తెలుగు సినిమా పాటల రచయితలు
  10. తెలుగు సినిమా సంగీత దర్శకులు

ప్రాజెక్టు ప్రకటన[మార్చు]

ప్రాజెక్టు పెట్టెలు

తెలుగు ప్రముఖులకు సంబంధించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక తెలుగు ప్రముఖులకు సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. దీనివలన అప్పుడప్పుడు బాట్ ద్వారా గణాంకాలు సేకరించి ప్రచురించవచ్చును. గణాంకాల నుండి ప్రాధాన్యత వర్గాల వ్యాసాలకు వెళ్లడం సులువవుతుంది.

సభ్యుల పెట్టెలు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది. చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{తెలుగు ప్రముఖులు-ప్రాజెక్టు సభ్యుడు}} అనే మూసను వాడడం ఉపయోగకరమైనది.

మూసలు[మార్చు]

  1. మూస:సమాచారపెట్టె వ్యక్తి ని అన్ని వ్యక్తుల పేజీలలోను చేర్చి వీలైనంత సమాచారాన్ని వ్యాసం నుండి పెట్టెలో చేర్చాలి.
  2. మూస:సమాచారపెట్టె శాస్త్రవేత్త ని అన్ని శాస్త్రవేత్తల వ్యాసాలలో వుంచండి.
  3. Infobox:Judge ని అన్ని న్యాయవాదుల వ్యాసాలలో వుంచండి. మూస చల్లా కొండయ్య పేజీలో ఉన్నది.

సభ్యులు[మార్చు]

తెలుగు ప్రముఖుల వివరాలను సేకరించేవారి బాధ్యత[మార్చు]

చేయాల్సిన పని బాధ్యత వహించే వికీ సభ్యులు
తెలుగు ప్రముఖుల జాబితాను తయారుచేయుట Rajasekhar1961 (చర్చ) 13:14, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు ప్రముఖుల వ్యాసాలలో సమాచార పెట్టెలను ఉంచి నింపడము -- కె.వెంకటరమణ చర్చ 13:57, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు ప్రముఖుల ముఖచిత్రాలు లేదా వారికి సంబంధించిన చిత్రాలను వ్యాసాలలో అతికించడం. -- కె.వెంకటరమణ చర్చ 04:45, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసలకు చెందిన చర్చ పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చి ప్రాముఖ్యతను నిర్ణయించడము
వ్యాసాలకు చెందిన మూలాలను అంతర్వికీ లింకులను చేర్చడము
వ్యాసంలోని సమాచారాన్ని జీవితచరిత్రల పద్ధతిలో వికీకరించడము
తెలుగు ప్రముఖులకు చెందిన కొత్త వ్యాసాలను అంతర్జాలంలో వెతికి మొదలుపెట్టడము
తెలుగు ప్రముఖులకు చెందిన వ్యాసాల నాణ్యతను నిర్ణయించి వర్గీకరించడము
తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు నిర్వహణ పనులు
సినిమా రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి Pranayraj1985 (చర్చ) 09:42, 29 అక్టోబర్ 2013 (UTC)
నాటక రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి Pranayraj1985 (చర్చ) 09:00, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు కళాకారులకు చెందిన వ్యాసాల అభివృద్ధి శశి (చర్చ) 16:53, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు సాహిత్యరంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి రహ్మానుద్దీన్ (చర్చ) 17:19, 23 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజకీయాలకు చెందినవారి వ్యాసాల అభివృద్ధి
శాస్త్రవిజ్ఞానానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి -- కె.వెంకటరమణ చర్చ 13:57, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచార రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి
సాంకేతిక రంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి
వైద్యరంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి Rajasekhar1961 (చర్చ) 09:13, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రవాసాంధ్రులకు చెందిన వ్యాసాల అభివృద్ధి
అన్ని రంగాలకు చెందిన తెలుగు మహిళల వ్యాసాల అభివృద్ధి
ప్రజాసేవకులకు చెందిన వ్యాసాల అభివృద్ధి
క్రీడారంగానికి చెందినవారి వ్యాసాల అభివృద్ధి
తెలుగుభాషకు చెందినవారి వ్యాసాల అభివృద్ధి రహ్మానుద్దీన్ (చర్చ) 17:19, 23 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు గురించి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం Visdaviva (చర్చ) 20:18, 27 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
జిల్లాల, ప్రాంతాల వారీగా తెలుగు ప్రముఖుల వ్యాసాలని వర్గీకరించటం శశి (చర్చ) 15:54, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలు[మార్చు]

గణాంకాలు సేకరించడానికి ఉపయోగించవలసిన స్క్రిప్టు - /APPProjectStatistics.py

ఈ దిగువ రెండు ఉపయుక్త పేజీలను కంప్యూటర్లో దించుకొని స్క్రిప్టు ఉన్న డైరెక్టరీలో ఉంచుకోండి. గణాంకాలు ఇక్కడ చేరతాయి

ప్రణాళిక ప్రారంభంలో గణాంకాలు[మార్చు]

ఏప్రిల్ 2013న గణాంకాలు (దీనిలో అడ్డు వరస లేక నిలువ వరుస శీర్షికలపై నొక్కి ఆయా వ్యాసాల చర్చా పేజీలకు చేరవచ్చు. ఆ తరువాత వ్యాస పేజీకి చేరవచ్చు.
తెలుగు ప్రముఖుల
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 19
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 3
మంచిఅయ్యేది 0 0 0 0 0 20
ఆరంభ 0 0 0 0 0 167
మొలక 0 0 0 0 0 751
విలువకట్టని . . . . . 7
మొత్తం 0 0 0 0 0 967
జూన్ 2, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 1 11 0 0 7 19
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 3 3
మంచిఅయ్యేది 1 2 0 0 17 20
ఆరంభ 8 2 0 0 161 171
మొలక 2 0 0 0 768 770
విలువకట్టని . . . . . 7
మొత్తం 12 15 0 0 956 990
ఆగష్టు 25, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 1 11 0 0 7 19
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 3 3
మంచిఅయ్యేది 1 2 0 0 17 20
ఆరంభ 8 2 0 0 161 174
మొలక 2 0 0 0 768 785
విలువకట్టని . . . . . 9
మొత్తం 12 15 0 0 956 1010


నవంబరు 25, 2013న గణాంకాలు
తెలుగు ప్రముఖుల
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 1 11 0 0 7 19
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 11 11
మంచిఅయ్యేది 1 2 0 0 17 28
ఆరంభ 8 2 0 0 161 216
మొలక 2 0 0 0 768 868
విలువకట్టని . . . . . 10
మొత్తం 12 15 0 0 956 1152