చర్చ:చేగొండి వెంకట హరిరామజోగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


చేగొండి వెంకట హరిరామజోగయ్య, చేగొండి హరిబాబు ఒకరేనని నాకిప్పుడే తెలిసింది! వ్యాసంలో "వీరు", "ఇతడు" వాడకం కలిసిపోయింది. ఏకవచనం ప్రయోగం మంచిదని ప్రస్తుతానికి మార్గదర్శకం ఉంది. - వికీపీడియా:ఏకవచన ప్రయోగం - కాని చాలా మంది సభ్యులకు ఈ విషయంపై అభ్యంతరాలు కాని ఇబ్బందులు కాని ఉన్నాయి. ఏకాభిప్రాయ సాధన కుదురుతుందేమో ప్రయత్నించాలి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:25, 4 ఆగష్టు 2008 (UTC)