చర్చ:జాతీయములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం సైజు[మార్చు]

ఈ వ్యాసం రికార్డు స్థాయిలో 250kilobytesతో ఉంది. నావద్ద ఇంకా వందల కొద్దీ జాతీయాలున్నాయి. అవి ఇలాగే చేర్చుకొంటూ వెళ్ళే పరిస్థితి లేదు. అందుకనే ఈ జాతీయాలను కూడా సామెతలు వ్రాసినట్టు వేరు వేరు వ్యాసాలుగా వ్రాద్దాం...ఏమంటారు? --నవీన్ 05:20, 17 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ధారాళంగా అలాగే చెయ్యండి. కాని వేరు వేరు వ్యాసాల కంటే ఇలా విభజిస్తే బాగుంటుంది అనుకొంటున్నాను.
    • జాతీయములు: ఇది సాధారణ వ్యాసం. అంటే ఏమిటి? ఎలా వాడుతారు? వాటిలో ప్రత్యేకత, కొద్ది ఉదాహరణలు - వగైరా
    • జాతీయములు-1, జాతీయములు-2, జాతీయములు-3 ఇలా వేరు వేరు వ్యాసాలు(ఒక్కోదానిలో 50కంటే ఎక్కువ ఉండకూడదు. చదివేవారి ధ్యాస మళ్ళకుండా ఉండాలంటే)
    • ప్రస్తుతం ఇవి అకారాది క్రమంలో లేవు. అలా పేర్చాలి

--కాసుబాబు 05:41, 17 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణ[మార్చు]

ప్రస్తుతం జాతీయాలు అక్షర క్రమంలో వున్నాయి. కాని వాటి వున్న వివరణ చాల క్లుప్తంగా వున్నది. అది కొంత విస్తరించి కనీసం మూడు నాలుగు లైన్లు వుంటే బాగుంటుందని పిస్తుంది. ఏమంటారు Bhaskaranaidu (చర్చ) 13:52, 23 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరమాల అక్షరంతో అంతమయ్యే పేజీలు వికీబుక్స్ కు తరలింపు[మార్చు]

తరలింపు పూర్తయింది. చర్చకు https://w.wiki/3bAg చూడండి. అర్జున (చర్చ) 04:40, 5 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]