చర్చ:తెలుగు ద్రావిడ బ్రాహ్మణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీలో తెలుగులోనే రాయాలి. ఈ సమాచారాన్ని తెలుగులోకి అనువదించండి.Rajasekhar1961 11:32, 19 సెప్టెంబర్ 2008 (UTC)

ఇలాంటి వ్యాసాలు ఒక నెలరోజులలోపు అనువదించకపోతే తొలగించవచ్చునని గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 14 నవంబర్ 2008 (UTC)

వ్యాసం పేరు[మార్చు]

ఈ సమాచారం వేదుల వ్యాసంలోకంటే తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు అనే వ్యాసంలోకి సరిగా సరిపోతుందనుకుంటా --వైజాసత్య 15:37, 14 నవంబర్ 2008 (UTC)

అవును. తరలించండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 14 నవంబర్ 2008 (UTC)

ఈ వ్యాసం తలకట్టుని "తెలుగు ద్రావిడ బ్రాహ్మణులు" అని మార్చాలి. (ద్రవిడ కు బదులుగా)

వైదీకులు ద్రావిడ బ్రాహ్మణులు ఒకటి కాదు[మార్చు]

నాకు తెలిసి ఇద్దరూ ఒకటి కాదు. వీరి మధ్య వివాహ సంబంధాలు కూడా తక్కువ. ఇక్కడ రాసిన దానికి ఆధారలు ఉంటే చూపించగలరు. కిరణ్మయీ 18:35, 12 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసి ఇద్దరూ ఒకటి కాదు. వీరి మధ్య వివాహ సంబంధాలు కూడా తక్కువ. ఇక్కడ రాసిన దానికి ఆధారలు ఉంటే చూపించగలరు
వైదికులలో ద్రావిడులు ఒకరు. దీనికి ఆధారం ప్రస్తుత వ్యాసంలోని తొలి పేరాల్లో చూడగలరు, చిలకమర్తి వారి స్వీయవరిత్ర నుంచి. వాచవి (చర్చ) 00:34, 6 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]