చర్చ:భాగవతము-సాంఖ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు పునరాలోచించండి[మార్చు]

వ్యాసంలో వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాని వ్యాసం పేరు "సాంఖ్యయోగం" వంటి అర్ధం వచ్చేలా అనిపిస్తున్నది. ("పోతన భాగవత రచన - సాంకేతిక విశ్లేక్షణ" వంటి పేరు మెరుగనుకొంటాను) సాంబశివరావుగారూ! మీరు మొదలే క్గిష్టమైన వ్యాసాన్ని ఎన్నుకొన్నారు. అభినందనలు. మీ వ్యాసాన్ని కొనసాగించండి. కాని వ్యాసానికి మరింత ఉచితమైన పేరు ఆలోచించగోరుతున్నాను. --కాసుబాబు 18:46, 3 డిసెంబర్ 2007 (UTC)

వ్యాసమునకు సంబంధము లేని లింకులు తొలగించినాను, గమనించగలరు. Chavakiran 16:58, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాంబశివరావుగారూ! చిన్న సందేహం. ఈ వ్యాసంలో వ్రాసినవి మీరు స్వయంగా విశ్లేషించిన విషయాలా లేక ఇతర విశ్లేషకుల రచనల నుండి సేకరించినవా? ఈ ప్రశ్న అడగడానికి కారణం - వికీలో మౌలిక పరిశోధనలు వ్రాయడం పై కొన్న ఆంక్షలున్నాయి. వాటి గురించి తరువాత వివరిస్తాను. మరొక విషయం. మీకు ఇంతగా ఆసక్తి ఉన్నందున పోతన, భాగవతం వ్యాసాలను అభివృద్ధి చేయడానికి మీరు సహకరిస్తే బాగుంటుంది. మీరు సిద్ధమైతే ఏమి వ్రాయడానికి అవకాశం ఉందో కొన్ని సూచనలిస్తాను.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:13, 23 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు ఇందులో మొదటి పేజీ తప్ప మిగిలినది అంతా భాగవతానికి సంఖ్యా పరమైన విశ్లేషణగా కనిపిస్తుంది, కానీ మౌళిక పరిశోధన లా కనిపించడంలే Chavakiran 02:23, 24 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • కాసుబాబు, చావాకిరణ్ గార్లకు అత్యాలస్యంగా ధన్యవాదాలు. అవునండి సంఖ్యాపరమైన విశ్లేషణే నా ఉద్దేశంలో కూడ. కాసుబాబుగారు నే చేయగల అవకాశం ఉన్నవాటిని సూచించండి తప్పక ప్రయత్నిస్తాను - vsrao (చర్చ) 09:04, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]