చర్చ:భారత జాతీయపతాకం

వికీపీడియా నుండి
Cscr-featured.svg భారత జాతీయపతాకం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శించారు.
Wikipedia


ఈ వ్యాసం మరీ పెద్దదిగా ఉంది. అనవసరమైన వివరాలు వదిలేసి సంక్షిప్తంగా అనువదిద్దామనుకుంటాను. ఏమంటారు?

-త్రివిక్రమ్ 09:25, 6 సెప్టెంబర్ 2006 (UTC)

అలాగే చేయండి --వైఙాసత్య 16:32, 7 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] జండా vs. పతాకం

ఈ వ్యాసానికి "భారతదేశపు జాతీయపతాకం", "భారతదేశపు జండా" లేదా "భారతదేశపు జాతీయజండా" ఈ మూడింటిలో ఏది సరయిన పేరు. ఇప్పుడే ఇవికూడా చూడండి అనే విభాగంలో "జాతీయ పతాకాలు" అని గమనించాను. "జాతీయ పతాకాలు"లకు "జాతీయ చిహ్నాలు"కు తేడా ఏమయినా ఉందా? __మాకినేని ప్రదీపు (+/-మా) 05:41, 6 ఆగష్టు 2007 (UTC)

పై మూడింటిలో అన్నీ సరైనవే. భారతదేశపు జండా అంటే ఏ జండా అని కాస్త సమాచారం లోపించింది కానీ 1,3 తరచుగా ఉపయోగిస్తారు. జాతీయ చిహ్నాలంటే జాతీయ పతాకంతో పాటు జాతీయ జంతువు, జాతీయ పక్షి వగైరాలన్నీ వస్తాయనుకుంటా (అంత స్పష్టంగా తెలియదు నాకు)--వైజాసత్య 05:51, 6 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] ఈ వారం వ్యాసం

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని, ఈ-మెయిలుగా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:04, 12 ఆగష్టు 2007 (UTC)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె