చర్చ:సోనీ బిబిసి ఎర్త్ (టివి చానెల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేజీ శీర్షిక[మార్చు]

పేజీ పేరులో తెలుగుతో పాటు బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు రాయనవసరం లేదు. అవసరమైన చోట్ల బ్రాకెట్లో అదేంటో రాయవచ్చు. ఉదాహరణకు -పుస్తకం, ధారావాహిక, టివి చానెల్. అందుచేత ఈ కంటెంటు పేజీని సోనీ బిబిసి ఎర్త్ (Sony BBC Earth) నుండి సోనీ బిబిసి ఎర్త్ (టివి చానెల్) కు తరలించాను. __చదువరి (చర్చరచనలు) 12:22, 14 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 12:55, 14 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]