చిలకా గోరింక
వికీపీడియా నుండి
| చిలకా గోరింక (1966) | |
| దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
|---|---|
| నిర్మాణం | కె.ప్రత్యగాత్మ |
| తారాగణం | కృష్ణంరాజు (తొలి పరిచయం), కృష్ణకుమారి, యస్వీ రంగారావు , అంజలీదేవి, పద్మనాభం, రమణారెడ్డి |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | ఆత్మా ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరియు హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ప్రముఖ హిందీ నటి 'నూతన్' కూడ ఇందులొ పాత్ర పోషించారు.
నటీనటులు [మార్చు]
- కృష్ణంరాజు (తొలి పరిచయం)
- కృష్ణకుమారి
- యస్వీ రంగారావు
- అంజలీదేవి - శాంత
- పద్మనాభం
- రమణారెడ్డి|
- రమాప్రభ (తొలి పరిచయం)
పాటలు [మార్చు]
అన్ని పాటల రచయిత శ్రీశ్రీ మరియు సంగీతం సమకూర్చినది సాలూరు రాజేశ్వరరావు.
| పాట | గాయకులు |
|---|---|
| నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువసాగే |
ఘంటసాల |
| పాపా! కథ విను బాగా విను విను | ఘంటసాల, సుశీల,బేబి కౌసల్య |
| బొట్టు బొట్టుగా | |
| ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి |
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.