చెక్క

వికీపీడియా నుండి
Wood surface, showing several features


చెక్కను ఇంగ్లీషులో Wood అంటారు. ఇది చెట్ల నుండి లభిస్తుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది పీచు (నార) లాగా అల్లినట్లు లేక పేర్చి నట్లు ఉంటంది. వందల, వేల సంవత్సరాల నుంచి దీనిని వంట చెరుకుగాను మరియు గృహ నిర్మాణ సామాగ్రి గాను ఉపయోగిస్తున్నారు. ఈ చెక్క గట్టితనం చెట్టుని బట్టి, చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, చెట్టు వయసుని బట్టి, తీసుకున్న భాగాన్ని బట్టి, తీసుకున్న పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

Wood Knot
A section of a Yew branch showing 27 annual growth rings, pale sapwood and dark heartwood, and pith (centre dark spot). The dark radial lines are small knots.
The wood of Coast Redwood is distinctively red in color
A tree trunk as found at the Veluwe, Netherlands
Magnified cross-section of Black Walnut, showing the vessels, rays (white lines) and annual rings: this is intermediate between diffuse-porous and ring-porous, with vessel size declining gradually
Earlywood and latewood in a ring-porous wood (ash) in a Fraxinus excelsior ; tangential view, wide growth rings





[మార్చు] ఇవి కూడా చూడండి

కలప

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
చెక్క గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=చెక్క&oldid=728242" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు