జగిత్యాల గ్రామీణ మండలం
జగిత్యాల (గ్రామీణ) | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల (గ్రామీణ) స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | జగిత్యాల జిల్లా |
మండల కేంద్రం | జగిత్యాల |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 169 km² (65.3 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 55,521 |
- పురుషులు | 27,293 |
- స్త్రీలు | 28,228. |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
జగిత్యాల గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] ఇందులో 20 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం జగిత్యాల.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 169 చ.కి.మీ. కాగా, జనాభా 55,521. జనాభాలో పురుషులు 27,293 కాగా, స్త్రీల సంఖ్య 28,228. మండలంలో 14,200 గృహాలున్నాయి.[3]
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (0+20) ఇరవై గ్రామాలుతో కొత్తగా జగిత్యాల గ్రామీణ మండల కేంధ్రంగా జగిత్యాల జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలం లోని ప్రముఖులు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కన్నాపూర్
- పోరండ్ల
- పొలాస
- గుల్లపేట
- తక్కళ్ళపల్లి
- హబ్సీపూర్
- సోమన్‌పల్లి
- కల్లెడ
- అనంతారం
- లక్ష్మీపురం
- తిమ్మాపూర్
- కాండ్లపల్లి
- చెల్గల్
- మోరపల్లి
- తాటిపల్లి
- అంతర్గామ్
- నర్సింగాపూర్
- ఎల్దుర్తి
- జాబితాపూర్
- ధర్మారం
మూలాలు
[మార్చు]- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016