జాజి

వికీపీడియా నుండి
జాతి
Leaves of Jasminum grandiflorum
Leaves of Jasminum grandiflorum
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: లామియేలిస్
కుటుంబము: ఓలియేసి
ప్రజాతి: జాస్మిన్
జాతి: J. grandiflorum
ద్వినామము
Jasminum grandiflorum
లి.

జాజి (Jasminum grandiflorum, also known variously as the Spanish jasmine, Royal jasmine, Catalonian jasmine), among others[1] (chameli in Hindi) దక్షిణ ఆసియాకు చెందిన ఒక రకమైన జాస్మిన్ జాతి పువ్వులు. వీటి ఆకులు విస్తృతంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జాజిపువ్వులను స్త్రీలు ధరించడానికి ఇష్టపడతారు. ఇది మల్లెపువ్వుకు దగ్గరగా ఉంటుంది.[2]

[మార్చు] మూలాలు

  1. ARS-GRIN.gov article
  2. Huxley, A., ed. (1992). New RHS Dictionary of Gardening. Macmillan ISBN 0-333-47494-5.
"http://te.wikipedia.org/w/index.php?title=జాజి&oldid=705170" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు