గన్నేరు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| గన్నేరు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nerium oleander in flower
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| నీరియమ్ ఓలియాండర్ లిన్నేయస్ |
|||||||||||||||
|
|
|||||||||||||||
| Synonyms | |||||||||||||||
| Nerium indicum Mill. Nerium odorum Aiton[1] |
గన్నేరు (ఆంగ్లం Oleander) ఒక అందమైన పూలమొక్క. దీని పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇది మొదట వెస్టిండీస్ దీవులలోనూ, దక్షిణ అమెరికాలోనూ కనిపించింది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో పెరిగే గన్నేరు పువ్వులు ఎరుపు, తెలుపు రంగులోనూ ఉంటాయి. ఇది ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. కొమ్మలు, సన్నగా పొడుగ్గా ఉంటాయి. దీని గింజల నుంచి నూనె లభిస్తుంది. దీని పాలు విషంతో సమానం. దీని గింజలు తింటే మరణం సంభవిస్తుంది. దీని వేళ్ళను తామర, గజ్జి, కుష్టు వంటి చర్మ వ్యాధుల నివారణకు ఔషధాల నివారణలో ఉపయోగిస్తారు.
[మార్చు] గ్యాలరీ
[మార్చు] మూలాలు
- ↑ Nerium oleander L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (1998-03-09). తీసుకొన్న తేదీ: 2010-06-26.