పొద
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పొద ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి.