హైబిస్కస్
వికీపీడియా నుండి
| హైబిస్కస్ | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| Over 200 species
|
|||||||||||||||||
| Synonyms | |||||||||||||||||
| Bombycidendron Zoll. & Moritzi Bombycodendron Hassk. |
హైబిస్కస్ (Hibiscus; pronounced /hɨˈbɪskəs/[2] or మూస:IPA-en[3]) వృక్షశాస్త్రంలో పుష్పించే మొక్కలలోని మాల్వేసి (Malvaceae) ప్రజాతి. ఇందులో సుమారు 200 పైగా జాతుల మొక్కలు ఉన్నాయి. హైబిస్కస్ పేరు గ్రీకు భాషలో ἱβίσκος (hibískos). ఇది Pedanius Dioscorides (ca. 40-90) Althaea officinalis అనే మొక్కకి పెట్టినది.[4]
[మార్చు] ముఖ్యమైన జాతులు
ఉష్ణ మండలంలో పెరిగే హైబిస్కస్ ఎక్కువగా అందమైన పుష్పాల కోసం పెంచుతారు. దీనికి చెందిన మందార (H. rosa-sinensis) లో చాలా రకాల సంకర జాతులు ప్రసిద్ధిచెందాయి. దీనిలో సుమారు 200-220 జాతులున్నాయి.
[మార్చు] గ్యాలరీ
-
Hibiscus splendens, a rainforest plant from eastern Australia. -
Hibiscus-Yellow-5-09.jpg
A Yellow Hibiscus from Houston. -
Red layered Hibiscus at Trivandrum
-
Hibiscus at Taiwan.
[మార్చు] మూలాలు
- ↑ Hibiscus L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2007-10-05). తీసుకొన్న తేదీ: 2010-02-16.
- ↑ Oxford English Dictionary
- ↑ Sunset Western Garden Book, 1995:606–607
- ↑ Lawton, Barbara Perry (2004). Hibiscus: Hardy and Tropical Plants for the Garden. Timber Press. ISBN 9780881926545.