తేయాకు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తేయాకు మొక్క
Camellia sinensis foliage
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: ఎరికేలిస్
కుటుంబం: థియేసి
జాతి: కెమాలియా
ప్రజాతి: కె. సైనెన్సిస్
ద్వినామీకరణం
కెమాలియా సైనెన్సిస్
(లిన్నేయస్) Kuntze

తేయాకు ఒక చిన్న పొద. దీని లేత ఆకులు మరియు చిగుర్లు నుండి తేనీరు తయారుచేస్తారు. తేయాకు మొక్క శాస్త్రీయ నామం (కెమాలియా సైనెన్సిస్). ఇది పుష్పించే మొక్కలలోని థియేసి కుటుంబంలోని కెమాలియా ప్రజాతికి చెందినది. అన్ని రకాల తేనీరు ఈ మొక్కలలోని వివిధ జాతుల నుండి వివిధ పద్ధతులలో తయారుచేస్తారు. కొన్ని రకాల తేనీరు ఈ మొక్క లేత కొమ్మల నుండి లేదా కాండం నుండి తయారుచేస్తారు.

ఈ మొక్క పేరులోని 'సైనెన్సిస్' అనగా లాటిన్ భాషలో చైనీస్ అని అర్ధం. 'కెమాలియా' పేరును లిన్నేయస్ క్రైస్తవ మతబోధకుడైన రివరెండ్ జార్జి జోసెఫ్ కేమెల్ (1661-1706) పేరును లాటిన్ లోకి మార్చగా వచ్చినది. ఈ మొక్క పాత పేర్లు థియా సైనెన్సిస్ లేదా థియా విరిడిస్.

తేయాకు రకాలు[మార్చు]

Several varieties of C. sinensis are used for tea production:

అస్సామ్ తేయాకు[మార్చు]

The most volume comes from the Assam variety (sometimes called C. sinensis var. assamica or C. assamica), predominantly grown in the Assam region. It is a small tree (single stemmed) with large leaves. In the wild it reaches a height of 6 to 20 meters (20–65 feet) and is native to north-east India, Myanmar, Vietnam, and south China. In tea estates it is kept trimmed to just above waist level. A lowland plant, it requires a high rainfall but good drainage. It does not tolerate extreme temperatures. Discovered in 1823 (though used earlier by local people in their brews), it is one of the two original tea plants. All Assam teas and most Ceylon teas are from this plant. The Assam plant produces malty, earthy drinks, unlike the generally flowery yield of the China plant.

Seed bearing fruit of Camellia sinensis

చైనా తేయాకు[మార్చు]

The Chinese plant (sometimes called C. sinensis var. sinensis) is a small-leaved bush with multiple stems that reaches a height of some 3 meters. It is native to south-east China. The first tea plant to be discovered, recorded and used to produce tea three thousand years ago, it yields some of the most popular teas.

C. sinensis var. waldenae was considered a different species, Camellia waldenae by S.Y.Hu,[1] but it was later identified as a variety of C. sinensis[2]. This variety is commonly called Walden's Camellia. It is seen on Sunset Peak and Tai Mo Shan in Hong Kong. It is also distributed in Guangxi Province, China.[1]

కంబోడియా తేయాకు[మార్చు]

The Cambodian plant is sometimes called C. sinensis var. parvifolia. Its leaves are in size between the Assam and Chinese varieties; it is a small tree with several stems. It is sometimes referred to as a hybrid of the Assam and China plants.

  1. 1.0 1.1 The International Camellia Society (ICS)
  2. Ming, T. L. (1992) A revision of Camellia sect. Thea. Acta Botanica Yunnanica. 14(2), 115-132. In Chinese.
"http://te.wikipedia.org/w/index.php?title=తేయాకు&oldid=856515" నుండి వెలికితీశారు