కాగితంపూలు

వికీపీడియా నుండి
కాగితంపూలు
Bougainvillea spectabilis
Bougainvillea spectabilis
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Caryophyllales
కుటుంబము: నిక్టాజినేసి
ప్రజాతి: బోగన్ విల్లియా
Species
Selected species:
Bougainvillea buttiana
Bougainvillea glabra
Bougainvillea peruviana
Bougainvillea spectabilis
Bougainvillea spinosa

కాగితంపూలు ని ఆంగ్లములొ బోగాన్‌విల్లియా (ఆంగ్ల భాష Bougainvillea) అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులు వివిధ రంగులుగా పుష్పించేటట్లు పరివర్తన చెందాయి. ఇది దక్షిణ అమెరికా దేశానికి చెందినది. ఈ ప్రజాతిలో ఇంచుమించు 18 జాతులున్నట్టు గుర్తించారు. ఫ్రెంచి నావికాదళ అధికారి బోగన్ విల్లె దీన్ని బ్రెజిల్ దేశంలో 1768 లో మొదటిసారి కనుగొన్నారు.

[మార్చు] లక్షణాలు

  • ముళ్ళున్న దృఢమైన కాండంతో 1-12 మీటర్లు ఎత్తుగా ఎగబ్రాకే పొదలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
  • ఆకర్షణీయమైన కెంపు, ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చతో కూడిన తెలుపు రంగు పుచ్చాలు.
  • సామాన్య నిశ్చిత విన్యాసంలో అమరిన వర్ణరహిత పుష్పాలు.
  • ఎఖీన్ ఫలం.

[మార్చు] ఉపయోగాలు

"http://te.wikipedia.org/w/index.php?title=కాగితంపూలు&oldid=668027" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు