1768

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1768 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1765 1766 1767 - 1768 - 1769 1770 1771
దశాబ్దాలు: 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • జనవరి 9: ఫిలిప్ ఆస్ట్లీ లండన్‌లో పరుగెత్తుతున్న గుర్రాలపై విన్యాసాలు చేస్తూ మొట్టమొదటి ఆధునిక సర్కస్‌ను ప్రారంభించాడు .
  • ఫిబ్రవరి 24: రష్యా దళాలు దేశాన్ని ఆక్రమించడంతో, జాతీయ శాసనసభ యొక్క ప్రతిపక్ష శాసనసభ్యులను బహిష్కరించడంతో, పోలాండ్ ప్రభుత్వం పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్‌ను రష్యన్ సామ్రాజ్యపు రక్షిత ప్రాంతంగా మార్చే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. [1]
  • మార్చి 17: రాజా మాధో సింగ్ మరణించిన 12 రోజుల తరువాత, పృథ్వీ సింగ్ జైపూర్ కొత్త రాజా (ఆధునిక భారత రాష్ట్ర రాజస్థాన్‌లో భాగం ) గా 10 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు. [2]
  • ఏప్రిల్ 4: ఈక్వెడార్‌లో కోటోపాక్సి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, (ఆ సమయంలో ఈ ప్రాంతం స్పానిష్ వైస్రాయల్టీ ఆఫ్ న్యువా గ్రెనడాలో భాగంగా ఉండేది). హంబాటో, టాకుంగా పట్టణాలను బూడిదతో కప్పేసింది. కాని మరణాలేమీ జరగలేదు. [3]
  • మే 15 – వెర్సైల్లెస్ ఒప్పందం తరువాత, కార్సికా ద్వీపాన్ని జెనోవా ఫ్రాన్స్‌కు అప్పగించింది.
  • ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్‌లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [4]
  • ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్‌లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [5]
  • ఆగస్టు 26: HMS ఎండీవర్లో జేమ్స్ కుక్ ప్లైమౌత్ నుండి తన మొదటి సముద్రయానం మొదలు పెట్టాడు.[6]
  • ఆగస్టు 30: వాటికన్ లైబ్రరీలో ఎక్కువ భాగం మంటలు చెలరేగాయి. [7]
  • డిసెంబర్ 10: లండన్లో రాయల్ అకాడమీ స్థాపించారు. జాషువా రేనాల్డ్స్ దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు. [8]
  • డిసెంబర్ 10: విలియం స్మెల్లీ సంపాదకీయం చేసిన ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వారపు సంచికల్లో మొదటి దాన్ని ఎడిన్బర్గ్లో ప్రచురించారు.
  • డిసెంబర్ 21: ఆధునిక నేపాల్‌ను స్థాపించడానికి పృథ్వీ నారాయణ్ షా అనేక చిన్న రాజ్యాలను ఏకం చేశాడు; ఈ రాజ్యం 2008లో కూలిపోయింది.

జననాలు[మార్చు]

ఫోరియర్

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Norwood Young, The Life of Frederick the Great (Henry Holt and Co., 1919) p386
  2. Sailendra Nath Sen, Anglo-Maratha Relations, 1785-96 (Popular Prakashan, 1995) p126
  3. Alexander von Humboldt, Pictureque Atlas of Travels to the Equinoctial Regions of the New Continet reprinted by Cambridge University Press, 1814, reprinted 2011) p119
  4. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p56
  5. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p56
  6. "Cook's Journal: Daily Entries, 26 August 1768". Archived from the original on 2007-09-23. Retrieved 2019-12-10.
  7. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p56
  8. Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
"https://te.wikipedia.org/w/index.php?title=1768&oldid=3864814" నుండి వెలికితీశారు