జాతీయ రహదారి 9
వికీపీడియా నుండి
జాతీయ రహదారి 9 (ఆంగ్లం: National Highway 9) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పట్టణాన్ని, మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె పట్టణాన్ని కలుపుతుంది.
విషయ సూచిక |
దారి [మార్చు]
ఈ రహదారి మహారాష్ట్రలో 336 కి.మీ., కర్ణాటకలో 75 కి.మీ. మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 430 కి.మీ. కలిపి మొత్తం సుమారు 841 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.
కూడళ్ళు [మార్చు]
ఈ రహదారి హైదరాబాదు వద్ద ఎన్.హెచ్. 7, ఎన్.హెచ్.202 లతో కూడలి ఏర్పరుస్తుంది.