జియార్డియా
| జియార్డియా | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Giardia trophozoite, SEM
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
| Giardia agilis Giardia ardeae Giardia lamblia Giardia muris Giardia microti Giardia psittaci |
జియార్డియా (లాటిన్ Giardia) ఒక రకమైన పరాన్న జీవుల ప్రజాతి. ఇవి సకశేరుకాల చిన్న ప్రేగులో నివసించి జియార్డియాసిస్ (Giardiasis) అనే వ్యాధిని కలుగజేస్తుంది. వీని పేరు ఫ్రెంచి జంతు శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ జియార్డ్ (Alfred Mathieu Giard) జ్ఞాపకార్ధం ఇవ్వబడినది..
[మార్చు] జియార్డియాసిస్
జియార్డియా అతిధేయి చిన్న ప్రేగులలో నివసిస్తుంది. ఇవి ఆహరం లేదా నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి లక్షణాలు 1-2 వారాలలో మొదలై విరోచనాలు, కడుపు నొప్పి కలిగిస్తుంది. వీని వలన బరువు తగ్గిపోతారు.
[మార్చు] జాతులు
జియార్డియాను వివిధ జంతువులలో సుమారు 40 జాతులను గుర్తించారు.[1]. అయితే వీనిలో ఐదు నుండి ఆరింటిని మాత్రమే భౌతిక లక్షణాల ఆధారంగా గుర్తించే అవకాశం ఉన్నది.[2]. Giardia lamblia (=G. intestinalis, =G. duodenalis) infect humans and other mammals, G. muris is found from other mammals, G. ardeae and G. psittaci from birds, G. agilis from amphibians and G. microti from voles[3]. మిగిలిన జాతులు క్రింద పేర్కొనబడ్డాయి:
|
|
|
[4]. Genetic and biochemical studies have revealed the heterogeneity of Giardia lamblia, which contains probably at least eight lineages or cryptic species[5].
[మార్చు] మూలాలు
- ↑ Meyer E.A., Radulescu S. (1979). "Giardia and Giardiasis". Advances in Parasitology 17: 1–47. DOI:10.1016/S0065-308X(08)60548-5. PMID 395833. “no”
- ↑ R.C.Brusca, G.J.Brusca. Invertebrates. Sinauer Associates, 2 ed.(2003)
- ↑ Adam,R.D. Biology of Giardia. Clinical Microbiology Reviews, July 2001, p. 447–475
- ↑ Tree of Life Web Project. 2008. Giardia Kunstler. Version 02 September 2008 (temporary). http://tolweb.org/Giardia/97370/2008.09.02 in The Tree of Life Web Project, http://tolweb.org/
- ↑ R.C.A. Thompson and P.T. Monis, Variation in Giardia: implications for taxonomy and epidemiology. Advances in Parasitology 58, 69-137 (2004)