జెజ్జాల కృష్ణమోహన రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జెజ్జాల కృష్ణమోహన రావు (జననం. 29 జనవరి 1943, నెల్లూరు) ఛందశ్శాస్త్రంలో పరిశోధకుడు. న్యూజెర్సీ బ్రౌన్ పురస్కార గ్రహీత. 1943లో జన్మించారు. మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ చదివారు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బెంగుళూర్ ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.

రచనలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]