జైనథ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జైనథ్
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో జైనథ్ మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో జైనథ్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°44′00″N 78°39′00″E / 19.7333°N 78.6500°E / 19.7333; 78.6500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము జైనథ్
గ్రామాలు 46
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,805
 - పురుషులు 22,339
 - స్త్రీలు 22,466
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.56%
 - పురుషులు 64.89%
 - స్త్రీలు 36.49%
పిన్ కోడ్ 504309

జైనథ్ (Jainad or Jainath), తెలంగాణ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504 309.

  • శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఈ గ్రామంలో అలరారుతోంది. జైనబసతుడు ప్ర్రార్ధన చేసుకోవదానికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, అతని పేరు మీదనే ఈ గ్రామానికి జైనథ్ అనే పేరు స్థిరపడిందని స్థలపురాణ కథనం. పల్లవ రాజులకాలంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రిక ఐతిహ్యం. నాగరశైలిలో నిర్మితమైన ఈ ఆలయం దేవతల ఆవాస స్థలిగా విరాజిల్లుతోంది. [1]

వ్యవసాయం, పంటలు[మార్చు]

జైనథ్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 20786 హెక్టార్లు మరియు రబీలో 753 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

జనాభా[మార్చు]

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47945. ఇందులో పురుషులు 23817, మహిళలు 24128. అక్షరాస్యుల సంఖ్య 25869.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 [1] ఈనాడు జిల్లా 31 ఆగస్టు 2013. 13వ పేజీ.

మూలాలు[మార్చు]

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 101


"http://te.wikipedia.org/w/index.php?title=జైనథ్&oldid=1256479" నుండి వెలికితీశారు