టిక్ టిక్ టిక్
వికీపీడియా నుండి
| టిక్ టిక్ టిక్ (1981) | |
| దర్శకత్వం | భారతీరాజా |
|---|---|
| తారాగణం | కమల్ హాసన్ మాధవి స్వప్న రాధ |
| సంగీతం | ఇళయరాజా |
| భాష | తెలుగు |
టిక్ టిక్ టిక్ తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు.
పాటలు [మార్చు]
- ఇది ఒక మరో లోకం
- ఓ నటన మయూరి
- నటనలు చాలించరా
- నిన్ను గిచ్చి