డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
David Edward Hughes.jpg
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
జననం 16 May 1831 (1831-05-16)
వై.బాల
మరణం జనవరి 22, 1900(1900-01-22) (వయసు 68)
జాతీయత బ్రిటిష్
సుపరిచితుడు Microphone, Semiconductor, Diode, Invention of radio, Crystal radio detector, Crystal radio, Radio transmitter, Radio receiver, Teleprinter, Hughes Medal

డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ (మే 16 , 1831 - జనవరి 22 , 1900) అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త మరియు సంగీత కారుడు. హ్యూగ్స్ మైక్రోఫోన్ మరియు టెలిప్రింటర్, రేడియో,క్రిస్టల్ రేడియో,వంటి ఆవిష్కరణలకు సహ ఆవిష్కర్త.ఆయన వైణికుడు మరియు సంగీతం లో ఆచార్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

హ్యూగ్స్ వేల్స్ దేశంలో "బాల" ప్రాంతంలో 1831 లో జన్మించాడు.7 సంవత్సరాల వయసులో అతని కుటుంబం యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్ళింది.[1] ఆయన ఒక ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఆయన విద్యుత్తు మారియు విద్యుత్ సంకేతాలు వంటి రంగాలలో కృషిచేశాడు. ఆయన అభివృద్ధి చెందిన మైక్రోఫోన్ ను కనుగొన్నాడు. ఆ మైక్రోఫోన్ థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్న కార్బన్ మైక్రోఫోన్ ట్రాన్సిమిటర్ కు మార్పులు చేసి సరికొత్త మైక్రోఫోన్ కనుగొన్నాడు.ఆయన "మైక్రోఫోన్" అనే పదాన్ని బలహీనమైన శబ్ద తరంగాలనుంది బెల్ టెలిఫోన్ రిసీవర్ వరకు ప్రసారణ సామర్థాన్ని పెంచే విధంగా వివరించి అభివృద్ధి చేశాడు. అతడు ప్రేరణ సమతౌల్యం(induction balance) ను కనుగొన్నాడు. ఇది ప్రస్తుతం మెటల్ డిటెక్టర్లలో ఉపయోగపడుతుంది. హ్యూగ్స్ ప్రయోగం ఒక ప్రయోగం అయినప్పటికీ అయన కొంత గణిత శిక్షణ పొందాడు. అతని స్నేహితుడు విలియం హెన్రీ ప్రీస్ ఒక గణిత శాస్త్రవేత్త.

డేవిడ్ హ్యూస్ పై మొదటి జీవితచరిత్ర పుస్తకం ఇవోర్ హ్యూస్ మరియు డేవిడ్ ఎల్లిస్ ఎవాన్స్ చే వ్రాయబడి 2011 లో ప్రచురించబడినది.[2]

సంగీతం[మార్చు]

హ్యూగ్స్ ఒక సంగీతకారుల కుటుంబంలోనివాడు. అయన 6 సంవత్సరాల వయసులో వీణ పై సంగీత రాగాలను పలికించే సామర్థాన్ని పొందాడు. అతి పిన్న వయసులో వైణికునిగా రాణించి అమెరికాలో ఉన్న ప్రముఖ పియానో విధ్వాంసుడు మరియు సెయింట్స్ జోసెఫ్ కాలేజ్,బార్డ్‌స్టోన్ లో ప్రొఫెసర్ అయిన "హెర్ హాస్ట్" చే మన్ననలు పొందాడు.

ప్రింటింగ్ టెలిగ్రాఫ్[మార్చు]

The Hughes telegraph, the first telegraph printing text on a paper tape; this one was manufactured by Siemens and Halske, Germany (Warsaw Muzeum Techniki)

హ్యూగ్స్ "ప్రింటింగ్ టెలిగ్రాఫ్ వ్యవస్థ" కు యునైటెడ్ స్టేట్స్ లో 1855 లో రూపకల్పన చేశాడు[3]. రెండు సంవత్సరముల లోపల అనేక చిన్న టెలిగ్రాఫ్ కంపెనీలు, వెస్టర్న్ యూనియన్ కంపెనీతో సహా అన్నీ కలసి ఒక పెద్ద కార్పొరేషన్ గా యేర్పడ్డాయి. అది వెస్టర్న్ యూనియన్ టెలిగ్రాఫ్ కంపెనీ. అది హ్యూగ్స్ వ్యవస్థ ద్వారా టెలిగ్రాఫ్ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. హ్యూగ్స్ వ్యవస్థ అంతార్జాతీయ ప్రమాణాలకు ఎదిగింది.

రేడియో ఆవిష్కరణ[మార్చు]

David E. Hughes.jpg

1879 లో[4][5][6] తాను తయారు చెసిన మైక్రోఫోన్ వ్యవస్థ నందు విద్యుత్ స్ఫులింగములు రేడియో సిగ్నల్స్ ను సృష్టించి అవి టెలిఫోన్ గ్రాహకం ద్వారా శోధించబడతాయని కనుగొన్నాడు.[4][5][7][8][9] అతడు తన "స్ఫులింగ అంతర ట్రాన్స్‌మీటర్" మరియు "గ్రాహకం" లను సమాచార వ్యవస్థ లో పనిచేయు వ్యవస్థను యత్న దోష పద్ధతి ప్రయోగాల ద్వారా కనుగొన్నాడు. అతడు మోర్స్ కోడ్ సిగ్నల్స్ ను 500 యార్డుల పరిథి దాటి పంపుట, గ్రహించుట గూర్చి ప్రదర్శనలిచ్చాడు. ఈ ప్రదర్శనలలో పాల్గొన్న[4][5][10][11] ముఖ్యులు విలియం క్రూక్స్[12], విలియం గ్రైల్స్ ఆడమ్స్, మరియు జేమ్స్ దీవార్.

హ్యూస్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాయల్ సొసైటీ లో గల సభ్యులకు ఫిబ్రవరి 1880 లో ప్రదర్శన నిచ్చాడు. కానీ అది స్వల్ప విద్యుదయస్కాంత ప్రేరణ వల్ల విఫలమైంది.ఎస్టోసెర[4][10][13] హ్యూగ్స్ వైర్‌లెస్ టెలిగ్రఫీ పరిశోధనను కొనసాగిస్తూ ఉన్నపుడు హెర్ట్జ్‌ పరిశోధనలు ప్రచురితమైనాయి. అపుడు అయడు తన ప్రయోగములు ముందుకు తీసుకొని వెళ్ళడంలో చాలా జాప్యం జరిగిందని ఆనుకొన్నాడు.[11] హ్యూగ్స్ పరిశోధనలు 1892 వరకు పూర్తిగా వివరించేవరకు ప్రచురితం కాలేదు.[12] హ్యూగ్స్ పరిశోధనలు పూర్తి మాగజైన్ వ్యాసాలుగా వ్రాయబడడం 1899 లో జరిగింది.[1][4][9][14] ఆయన పరిశోధనలపై ఒక పుస్తకం 1899 [5] మరియు1901.[10] లో ప్రచురితమైనది. అయన పరిశోధనలు అస్పష్టమైన విధానంలో జరగనప్పటికీ అతడు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి వాస్తవంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాడు.

రేడియో వ్యవస్థలో అప్పటివరకు ఉన్న దోషాలను సరిచేసినందుకు గాను అతడు "రాయల్ సొసైటీ" కి 1880 లో ఎన్నుకోబడ్డాడు.[15] ఆయన రాయల్ మెడల్ ను 1885 లో అందుకున్నాడు.ఆయన కాలంలో అతి ప్రముఖమైన ఆవిష్కర్తలలో ఒకనిగా నిలిచాడు. ఆయనకు వచ్చిన అవార్డులను బట్టి అతడు రేడియో వ్యవస్థ యొక్క ఆవిష్కర్తలలో ఒకనిగా ప్రసిద్ధి పొందాడు.

ఆయనకు గుర్తింపుగా రాయల్ సొసైటీ "హ్యూగ్స్ మెడల్" ను సృష్టించింది.దీనిని యితర శాస్త్రవేత్తలకు గుర్తింపుగా యిస్తారు. భౌతిక శాస్త్రంలో వాస్తవ ఆవిష్కరణలు, విద్యుత్ మరియు అయస్కాంత మరియు వాటి అనువర్తనాలు పై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

రేడియో విజ్ఞానం మరియు సాంకేతికత గూర్చి కృషి చేసిన శాస్త్రవేత్తలకు యిచ్చే "హ్యూగ్స్ మెడల్" వివరములు ఈ క్రిందనీయబడ్డాయి.

సంవత్సరం పేరు Rationale Notes
1902 జె.జె.థామ్సన్ "for his numerous contributions to electric science, especially in reference to the phenomena of electric discharge in gases" [16]
1903 హిటార్ఫ్ "for his long continued experimental researches on the electric discharge in liquids and gases" [17]
1905 రోఘి "for his experimental researches in electrical science, including electric vibrations" [18]
1906 అయర్‌టన్ "for her experimental investigations on the electric arc, and also on sand ripples" [19]
1908 గోల్డ్‌స్టీన్ "for his discoveries on the nature of electric discharge in rarefied gasses" [20]
1910 ఫ్లెమింగ్ "for his researches in electricity and electrical measurements" [21]
1913 అలెగ్జాండర్ గ్రాహంబెల్ "for his share in the invention of the telephone, and more especially the construction of the telephone receiver" [22]
1918 లాంగ్‌మూయిర్ "for his researches in molecular physics" [23]
1920 రిచర్డ్‌సన్ "for his work in experimental physics, and especially thermionics" [24]
1925 స్మిత్ "for his determination of fundamental electrical units and for researches in technical electricity" [25]
1926 హెన్రీ జాక్సన్ "for his pioneer work in the scientific investigations of radiotelegraphy and its application to navigation" [26]
1933 అప్లెటన్ "for his researches into the effect of the Heaviside layer upon the transmission of wireless signals" [27]
1936 షాట్కీ "for his discovery of the Schrot Effect in thermionic emission and his invention of the screen-grid tetrode and a superheterodyne method of receiving wireless signals" [28]
1943 Oliphant, MarcusMarcus Oliphant "for his distinguished work in nuclear physics and mastery of methods of generating and applying high potentials" [29]
1945 స్కాన్‌లాండ్ "for his work on atmospheric electricity and of other physical researches" [30]
1946 జాన్ రాండల్ "for his distinguished researches into fluorescent materials and into the production of high frequency electro-magnetic radiation"
1948 వాట్సన్-వాట్ "for his distinguished contributions to atmospheric physics and to the development of radar"
1954 రైలీ "for his distinguished and original experimental researches in radio astronomy" [31]
1960 పాసీ "for his distinguished contributions to radio astronomy both in the study of solar and of cosmic ray emission"
1971 బ్రౌన్ "for his distinguished work in developing a new form of stellar interferometer, culminating in his observations of alpha virginis" [32]
1977 హోవిష్ "for his outstanding contributions to radioastronomy, including the discovery and identification of pulsars" [33]
1990 కౌలింగ్ "for his fundamental contributions to theoretical astrophysics including seminal theoretical studies of the role of electromagnetic induction in cosmic systems" [34]

Hughes "abundantly proved his claim to have been the first to transmit actual signals..."[9] "Hughes's experiments of 1879 were virtually a discovery of Hertzian waves before Hertz, of the coherer before Branly, and of wireless telegraphy before Marconi and others."[5][35]

Notably, the radio receiver technology of David E. Hughes surpassed the simplistic spark-gap device that would first be studied by later radio researchers. He discovered that his microphone design exhibited unusual properties in the presence of radio signals. He experimented with the discovery, and described his creation of both the device classically known as a "coherer", and an improved semiconductor carbon and steel point-contact rectifying diode, which he also called a "coherer".[4] The point-contact diode version of the device is now known as a crystal radio detector, and was the key component of his sensitive crystal radio receiver.

Point-contact diodes had been independently discovered by other scientists. They were later studied and described in detail by J.C. Bose, in his research on their use in radio receivers.[36] John Ambrose Fleming earned a Hughes Medal after he improved the Hughes diode receiver component with his invention of a vacuum tube diode, which could be operated more reliably than the semiconductor technology of the time. Fleming's U.S. patent for the vacuum tube rectifier diode[37] was invalidated due to the prior art of the other diode researchers who preceded him.[38]

Elihu Thomson recognized the Hughes claim to be the first to transmit radio.[4] Hughes himself said "with characteristic modesty" that Hertz's experiments were "far more conclusive than mine", and that Marconi's "efforts at demonstration merit the success he has received...[and] the world will be right in placing his name on the highest pinnacle, in relation to aerial electric telegraphy".[4] -->

Awards[మార్చు]

He became one of the most highly decorated scientists of his time. Despite the initial erroneous dismissal of his radio system, he was still elected a Fellow of the Royal Society in June 1880 and won their Royal Medal in 1885. He became one of the most highly decorated inventors of his time, with honors that included:

 1. A Grand Gold Medal awarded at the Paris Exhibition, in 1867.
 2. Royal Society gold Medal in 1885.
 3. Society of Arts Albert Gold Medal in 1897.
 4. Chevalier of the Legion of Honour, presented by Napoleon III for his inventions and discoveries in 1860,[39] granting him the title "Commander of the Imperial Order of the Legion of Honour".

He was also awarded:

 1. The Order of Saints Maurice and Lazarus (Italy)
 2. The Order of the Iron Crown (Austria) which carried with it the title of Baron (Freiherr)
 3. The Order of Saint Anne (Russia)
 4. The Noble Order of Saint Michael (Bavaria)
 5. Commander of the Imperial Order of the Grand Cross of the Medjidie (Turkey)
 6. Commander of the Royal and Distinguished Order of Carlos III (Spain)
 7. The Grand Officer’s Star
 8. Collar of the Royal Order of Takovo (Serbia)
 9. Officer of the Order of Leopold (Belgium)

Patents[మార్చు]

 • David E Hughes, U.S. Patent 14,917 Telegraph (with alphabetic keyboard and printer) issued May 20, 1856
 • David E Hughes, U.S. Patent 22,531 Duplex Telegraph issued January 4, 1859
 • David E Hughes, U.S. Patent 22,770 Printing Telegraph (with type-wheel) issued January 25, 1859

సూచికలు[మార్చు]

 1. 1.0 1.1 Anon. "88. David Edward Hughes". 100 Welsh Heroes. Culturenet Cymru. Retrieved June 30, 2009. 
 2. Images From The Past
 3. "David Edward Hughes". Clarkson University. April 14, 2007. Archived from the original on 2008-04-22. Retrieved 2010-09-29. 
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Prof. D. E. Hughes' Research in Wireless Telegraphy, The Electrician, Volume 43, 1899, pages 35, 40-41, 93, 143-144, 167, 217, 401, 403, 767
 5. 5.0 5.1 5.2 5.3 5.4 A History of Wireless Telegraphy (2nd edition, revised), J.J. Fahie, 1899, pages 289-316:
 6. 1878 is mentioned as the beginning of Hughes' research, possibly as a misreading of The Electrician 1899 source Scientific American: Supplement, Volume 84, 1917
 7. Short bio by Janice B. Edwards
 8. Before We Went Wireless. Biography by Ivor Hughes and David Ellis Evans, published 2011.
 9. 9.0 9.1 9.2 Anon (January 26, 1900). "Obituary: David Edward Hughes". The ELECTRICIAN (London): 457–458. Retrieved June 29, 2009. , The Electrician, Volume 45
 10. 10.0 10.1 10.2 A History of Wireless Telegraphy by J.J.Fahie, 1901.
 11. 11.0 11.1 Wireless telegraphy: a popular exposition By George William von Tunzelmann. The Office of "Knowledge", 1902. Pages 60–65.
 12. 12.0 12.1 SOME POSSIBILITIES OF ELECTRICITY, The Fortnightly Review, Volume 57, William Crookes, February 1, 1892, pages 174-176
 13. The Story of Wireless Telegraphy by A. T. Story
 14. One Show BBC television. Segment— David Edward Hughes—broadcast June 24, 2009
 15. Proceedings of the Royal Society of London, Volume 30, 1899, pages 373, 468-469.
 16. "2 in U.S. hono by Royal Society". The New York Times. 1939-11-03. Retrieved 2009-02-05. 
 17. Nature. Nature Publishing Group. p. 109. 
 18. Proceedings of the American Academy of Arts and Sciences. JSTOR 20023099. 
 19. "Selling Snow in Syria.". Chicago Tribune. 1906-12-02. Retrieved 2009-02-05. 
 20. Mehra, Jagdish (1989). The Historical Development of Quantum Theory. Springer-Verlag. p. 233. ISBN 0-387-96284-0. 
 21. Nature. Nature Publishing Group. p. 156. 
 22. Bell Telephone Magazine. American Telephone and Telegraph Company Public Relations Dept. 1936. p. 59. 
 23. Wasson, Tyler (1987). Nobel Prize Winners. Visual Education Corporation. p. 598. ISBN 0-8242-0756-4. 
 24. Who Was Who in Literature. Thomson Gale. 1979. p. 955. 
 25. Proceedings of the Royal Society of London. Royal Society Publishing. 1926. p. 15. 
 26. Science. HighWire Press. 1926. p. 552. 
 27. Wasson, Tyler (1987). Nobel Prize Winners: An H.W. Wilson Biographical Dictionary. Wiley. p. 30. ISBN 0-8242-0756-4. 
 28. Science. American Association for the Advancement of Science. 1936. p. 480. 
 29. "Oxford DNB article:Oliphant, Sir Marcus Laurence Elwin (subscription needed)". Oxford University Press. 2004. Retrieved 2009-02-06. 
 30. "Janus: The Papers of Sir Basil Schonland". Janus. Retrieved 2009-02-06. 
 31. "Martin Ryle — Autobiography". nobelprize.org. Retrieved 2009-02-06. 
 32. "Brown, Robert Hanbury — Bright Sparcs Biography Entry". University of Melbourne. Retrieved 2009-02-06. 
 33. Parker, Sybil P. (1980). McGraw-Hill Modern Scientists and Engineers: A-G. McGraw-Hill Book Company. p. 56. 
 34. Matthew, H. C. G. (2004). Oxford Dictionary of National Biography. Oxford University Press. p. 798. ISBN 0-19-280089-2. 
 35. Globe, May 12, 1899.
 36. http://www.infinityfoundation.com/ECITboseframeset.htm
 37. Instrument for converting alternate electric currents into continuous currents: Rectifying vacuum tube diode. GB24,805 and US803684, granted to Marconi Wireless Telegraph Company, November 7, 1905 [1]
 38. http://www.mercurians.org/1998_Fall/misreading.htm
 39. http://www.angloconcertina.org/files/HughesforWebsite.pdf

External links[మార్చు]

మూస:Authority control