తాంసీ
| ?తాంసీ మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తాంసీ |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 31 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
36,164 (2001) • 17944 • 18220 • 48.92 • 62.91 • 35.21 |
తాంసీ (ఆంగ్లం: Tamsi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
వ్యవసాయం, పంటలు [మార్చు]
తాంసి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 18044 హెక్టార్లు మరియు రబీలో 467 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, వరి.[1]
జనాభా [మార్చు]
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39739. ఇందులో పురుషులు 19630, మహిళలు 20109. అక్షరాస్యుల సంఖ్య 20218.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- కరంజి (టి)
- గులేడి
- గోముత్రి
- అంతర్గావ్ (తాంసీ మండలం)
- అర్లి (టి)
- వదూర్
- ధనోరా
- కమత్వాడ
- గొన
- గుంజల
- గొల్లాఘాట్
- తంసి (కె)
- నిపని
- దబ్బకూచి
- భీంపూర్
- బెల్సారి రంపుర్
- అందర్‌బంద్
- గిర్గావ్
- అంబుగావ్
- పలోడి (రమ్నగర్)
- వద్గావ్
- ఖప్పెర్ల
- పిప్పల్ఖోటి
- ఘోట్‌కురి
- సావర్గావ్
- బండల్‌నాగపూర్
- జంది
- తంసి (బి)
- వడ్డాది
- హస్నాపూర్
- పొన్నారి
మూలాలు [మార్చు]
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 97
|
|||||||