తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం)
| ?తాడ్వాయి మండలం వరంగల్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తాడ్వాయి |
| జిల్లా(లు) | వరంగల్ |
| గ్రామాలు | 41 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
19,727 (2001) • 9897 • 9830 • 55.17 • 68.09 • 42.13 |
తాడ్వాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలము. వైశాల్యంలో జిల్లాలోనే అతిపెద్ద మండలం. కానీ జనాభాలో అతి చిన్నది. పూర్తిగా గోదావరి లోయ దండకారణ్యంలో ఉన్న ఈ మండలంలో అనేక వాగులు, ఉపనదులు ఉన్నాయి. రక్షిత అటవీ ప్రాంతం ఉంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా నెలకొని ఉంది. పర్యాటకంగా అత్యద్భుతంగా ఉండే ఈ మండలానికి ప్రచారం అంతగా లేదు. సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- కాల్వపల్లి
- మేడారం (సమ్మక్కజాతర)
- ఊరట్టం
- జంపంగవాయి
- కన్నెబోయినపల్లి
- బయ్యక్కపేట్
- నార్లపూర్
- గోనేపల్లి
- వెంగళాపురం
- పడిగపురం (పి.పి)
- ఎల్బాక
- కొండపర్తి
- ఇమ్మడిగూడెం
- బిట్టుపల్లి (పి.ఎల్)
- వడ్డెగూడెం
- బొందల్
- తాడ్వాయి
- కామారం (పి.టి)
- బంజర్ఎల్లాపూర్
- సెరిగరం
- భూపతిపురం
- గంగారం (పి.ఎ)
- అన్నారం
- దామెర్వాయి
- కాటపురం
- పంబాపురం
- నర్సాపూర్ (పి.ఎ)
- చౌలేడ్
- లవ్వల్
- పోచపల్లి
- లింగాల
- బొల్లేపల్లి (పి.ఎల్)
- నర్సాపూర్ (పి.ఎల్)
- అల్లిగూడెం
- కౌసెట్టివాయి
- అంకంపల్లి (తాడ్వాయి మండలం)
- ఆశన్నగూడెం ఎల్లాపూర్
- వీరపురం
- కామారం (పి.ఎ)
- బీరెల్లి
- రంగాపురం (పి.ఎ)
|
|||||||