తాబేలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తాబేలు
Aldabra Giant Tortoise
(Geochelone gigantea)
from Aldabra atoll in the Seychelles.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: సరీసృపాలు
క్రమం: Testudines
ఉప క్రమం: Cryptodira
Superfamily: టెస్టుడినాయిడియా
కుటుంబం: టెస్టుడినిడే
ప్రజాతులు

చెర్సినా
సిలిండ్రాస్పిస్(extinct)
డిప్సోకెలిస్
జియోకెలోన్
గోఫెరస్
హోమోపస్
ఇండోటెస్టుడో
కినిక్సిస్
మలకోకెర్సస్
మనోరియా
సమ్మోబేట్స్
పిక్సిస్
టెస్టుడో

మెట్ట తాబేలు

తాబేలు లేదా కూర్మము (ఆంగ్లం Tortoise) ద్రుఢమైన పైకప్పుగల ప్రాచీన సరీసృపాలు. ఇవి ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. వీటిని అతి ఎక్కువ జీవితకాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు.

సాధారణ లక్షణాలు[మార్చు]

  • శంఖఖాతాలు ఉండవు.
  • దేహం పొట్టిగా అండాకృతిలో విశాలంగా ఉంటుంది.
  • భూచరజీవుల్లో గోళ్ళను కలిగిన చలనాంగాలు ఉంటాయి. జలచరజీవుల్లో తెడ్డు వంటి చలనాంగాలు ఉంటాయి.
  • దేహాన్ని ఆవరించి ఉన్న పెట్టె వంటి బాహ్యాస్థిపంజరం పృష్ఠకవచమైన కారపేస్, ఉదర కవచమైన ప్లాస్ట్రాన్ తో ఏర్పడి ఉంటుంది. ఉరఃకశేరుకాలు, పర్శుకలు కారాపేస్ తో కలుస్తాయి.
  • డక్టస్ బొటాలి అనే చిన్న రక్తనాళం దైహిక, పుప్పుస చాపాలను కలుపుతుంది.
  • నాసికా రంధ్రం ఒకటి మాత్రమే ఉంటుంది.
  • సముద్రతాబేళ్ళవంటి కొన్ని జలచర జీవులలో జలశ్వాసక్రియను జరపడానికి రక్తనాళయుత అవస్కరం ఉంటుంది.
  • ఉరోస్థి ఉండదు.
  • దవడలపై దంతాలు ఉండవు. దవడలను ఆవరించి కొమ్ముపొర ఉంటుంది.
  • అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది.
తాబేలు

పురాణాలలో[మార్చు]

వర్గీకరణ[మార్చు]

The following species list largely follows Ernst & Barbour (1989), as indicated by The Reptile Database. However, the newly erected genera Astrochelys, Chelonoidis, and Stigmochelys have been retained within Geochelone.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=తాబేలు&oldid=934980" నుండి వెలికితీశారు