Coordinates: 16°12′N 80°48′E / 16.2°N 80.8°E / 16.2; 80.8

తిప్పలకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిప్పలకట్ట
—  రెవెన్యూయేతర గ్రామం  —
తిప్పలకట్ట is located in Andhra Pradesh
తిప్పలకట్ట
తిప్పలకట్ట
అక్షాంశరేఖాంశాలు: 16°12′N 80°48′E / 16.2°N 80.8°E / 16.2; 80.8
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తిప్పలకట్ట బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములో రాజకీయాలు[మార్చు]

  • కొల్లూరు మండల పరిధిలోని తిప్పలకట్ట గ్రామానికి, ఇసుక రీచ్ ద్వారా పంచాయతీకి ఏటా రు. 40 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నిధులతో గ్రామంలో రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. వీధిదీపాలు, తాగునీరు అందించటంలో సఫలీకృతం అయ్యారు. మంచినీటి పథకానికి కావలసిన పరికరాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేశారు. ఇసుక లారీలు, ట్రాక్టర్ల తాకిడితో రహదారులు దెబ్బ తిన్నవి. ఈ రహదారులు అభివృద్ధిచేస్తే దాదాపు గ్రామంలోని సమస్యలు పరిష్కారమైనట్లే.[1]

రాజకీయాలు[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దివి మహాలక్ష్మిసీతారామయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు రూరల్,జులై-15,2013.8వ పేజీ.